ఈ మధ్య జరుగుతున్న విషయాలను గమనిస్తే కనుక సౌత్ స్టార్స్ బాలీవుడ్ స్టార్స్ కంటే ఏ విషయం లోను తగ్గేదే లేదు అంటున్నట్టు ఉందట . ఇక సౌత్ లో మన టాలీవుడ్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉందని తెలుస్తుంది..

బాహుబలి సినిమాతో టాలీవుడ్ ను ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందేలా చేసాడు మన దర్శక ధీరుడు రాజమౌళి. ఇక ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో మన స్టార్స్ అంత కూడా పాన్ ఇండియా సినిమాలు తెగ చేస్తున్నారు. దేశంలోనే నెంబర్ వన్ అని చెప్పుకునే బాలీవుడ్ ఇండస్ట్రీకి ధీటుగా సౌత్ సినిమా బాగా ఎదుగుతుంది. ముఖ్యంగా సౌత్ ఇండస్ట్రీలో టాలీవుడ్ ఎంతో ఎత్తుకు ఎదుగిపోయింది వసూళ్లను శాడిస్టు బాలీవుడ్ సినిమాకి ధీటుగా రాణిస్తుందట.. టాలీవుడ్ కి హిందీ, తమిళం, మలయాళం ఇండస్ట్రీలో కూడా క్రేజ్ ఉందని కానీ బాలీవుడ్ సినిమా ను అనువదిస్తే తెలుగుతో సహా మిగతా ఇండస్ట్రీలో ఆడుతుందా అంటే చెప్పలేక పోతున్నారట.. ఇక్కడే చెప్పవచ్చు టాలీవుడ్ ఎంత ఎదిగిందో. కానీ తాజాగా బాలీవుడ్ ముద్దుగుమ్మ తెలుగు ఇండస్ట్రీని చిన్న చూపు చూస్తున్నట్టు మాట్లాడిందట.సౌత్ సినిమాల్లో నటించాలని ఉంది అంటూనే.. ఇలా బాలీవుడ్ తో పోలుస్తూ సపరేట్ చేస్తూ ప్రాంతీయ పరిశ్రమ అంటూ తెలుగు సినిమాను ఉదహరిస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. ఈమె చేసిన వ్యాఖ్యలకు బాగా కౌంటర్లు కూడా పడుతున్నాయి.

ఇంకా పాతకాలం నాటి మైండ్ సెట్ మార్చుకోవా.. లైగర్ సినిమాతోనే తెలుగు చిత్ర సీమకు పరిచయం అవుతున్న ఈ బ్యూటీకి స్టార్ స్టేటస్ ఇస్తుందే టాలీవుడ్ అంటూ కౌంటర్ లు వేస్తున్నారట అలాంటిది తెలుగు సినీ పరిశ్రమను ప్రాంతీయ చిత్రసీమగా ఎలా చూస్తావు అంటూ ఫైర్ అవుతున్నారట. మొత్తానికి లైగర్ బ్యూటీ కి తెలుగు వాసులు చుక్కలు చూపిస్తున్నారనట.

మరింత సమాచారం తెలుసుకోండి: