ఇటీవలి కాలంలో ఇండస్ట్రీ తో సంబంధం లేకుండా సినిమా లో రొమాంటిక్ సీన్స్ అనేవి సర్వసాధారణంగా మారిపోయాయి. ఇక బాలీవుడ్ సినిమాలలో అయితే మితిమీరిన రొమాన్స్ సన్నివేశాలు కనిపిస్తున్నాయి. ఇక ప్రేక్షకులు కూడా ఇలాంటి రొమాన్స్ సీన్స్ కి అలవాటు పడటంతో దర్శకనిర్మాతలు అవసరం లేకపోయినా ఇక రొమాన్స్ పెట్టాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇటీవలే ఒక రొమాంటిక్ సన్నివేశం చిత్రీకరణ సమయంలో ఇబ్బంది పడ్డాను అంటూ చెబుతుంది దీపికాపదుకొనె.  ప్రస్తుతం బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది దీపికా పదుకొనే. ఎన్నో ఏళ్ల నుంచి వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న హవా నడిపిస్తోంది.


 ఒకవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తూనే మరోవైపు స్టార్ హీరోల సరసన కూడా నటిస్తూ రొమాన్స్ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. అయితే ఎన్నో ఏళ్ల పాటు ప్రేమలో మునిగి తేలి ఆ తర్వాత హీరో రణవీర్ ని పెళ్లి చేసుకుంది దీపికాపదుకొనె. అయితే పెళ్లి తర్వాత కూడా రొమాంటిక్ సీన్స్ విషయంలో ఎలాంటి కండిషన్స్ మాత్రం పెట్టుకోలేదు ఈ ముద్దుగుమ్మ.  ఇప్పటికీ ఘాటైన లిప్ లాక్ సీన్లలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. అంతేకాదు మితిమీరిన రొమాంటిక్ సీన్లకు దీపిక పదుకొనే నో చెప్పడం లేదు అని చెప్పాలి.  ఇటీవలే ఒక సీన్ లో నటించడం ఎంతో ఇబ్బందిగా అనిపించింది అంటూ చెప్పుకొచ్చింది దీపికాపదుకొనె. ప్రస్తుతం దీపికా పదుకొనే గేహ్రాయిన్ అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ సరసన నటిస్తూ ఉండటం గమనార్హం. సినిమాల్లో మితిమీరిన లిప్లాక్ సీన్లు కూడా ఉన్నాయని తెలుస్తోంది. అయితే సినిమాలో ఒక సన్నివేశం కోసం ఎంతగానో ఇబ్బంది పడ్డాను అంటూ దీపికాపదుకునే చెప్పుకొచ్చింది. సినిమాలోని ఓ సీన్ కోసం ఏకంగా 48 టేక్ తీసుకున్నాను అంటూ తెలిపింది. ఇక ఆ సీన్ సమయంలో  సెట్లో ఇబ్బంది పెట్టిందని ఓపెన్ అయింది దీపికాపదుకొనె. ఇక ఈ అమ్మడు నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 11వ తేదీన అమెజాన్ ప్రైమ్ వేదికగా విడుదల కాబోతుంది. ఈ సినిమాలో లిప్ లాక్ సీన్ లతో దీపిక హీట్ పెంచుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: