కామెడీ స్టార్స్ షోను కామెడీ స్టార్స్ ధమాకాగా మార్చేశాడట జడ్జ్‌గా ఉన్న శ్రీదేవీని తీసేశారని  యాంకర్‌గా శ్రీముఖి పక్కకి తప్పకుందట.. ఆమె స్థానంలో దీపిక పిల్లి వచ్చిందని మొత్తానికి నాగబాబు నవ్వులు మళ్లీ స్మాల్ స్క్రీన్ మీద బాగా నేeకనిపిస్తున్నాయి.


అయితే నాగబాబు తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఫొటో చూసి ఆశ్చర్యపోవడమే కాక అతనికి పని కల్పించే ఉద్దేశంలో కూడా ఉన్నట్టు తెలుస్తుంది. తాజాగా నాగబాబు అలాంటి ఓ క్రియేటివ్ వీడియోను చూశాడట.అందులో పవన్ కళ్యాణ్ పంజా సినిమా, ప్రభాస్ సాహో, మహేష్ బాబు వన్ నేనొక్కడినే సినిమాలను కలిపి అద్భుతంగా ఎడిట్ చేసి చూపించాడట.

ఇది చూసిన వారికి మహేష్ బాబు, ప్రభాస్, పవన్ కళ్యాణ్‌ల మల్టీస్టారర్ సినిమాల అనిపించిందని ఇదంతా స్వరూప్అనే వ్యక్తి చేశాడట. అతగాడి ఎడిటింగ్ స్కిల్స్ చూసి నాగబాబు ఫిదా అయ్యాడట.. ఈ మధ్య కాలంలో ఇదే మైండ్ బ్లోయింగ్ ఎడిట్‌ అని అద్భుతమైన పరిశీలను, క్షుణ్నంగా మరియు పద్దతిగా కట్ చేసిన విధానానికి కుదోస్.. నా టీంలో ఉండాల్సింది నీలాంటి వాళ్లే అంటూ . నాకు డైరెక్ట్ మెసెజ్ చేయ్ అని నాగబాబు పోస్ట్ చేశాడట.ప్రస్తుతం ఈ ఎడిటెడ్ వర్షన్ మాత్రం ఓ రేంజ్‌లో వైరల్ అవుతోందట.

ప్రస్తుతం నాగబాబు కెరీర్‌తో పాటు పర్సనల్ లైఫ్‌ని జాలీగా గడుపుతున్నాడట.కూతురికి ఇప్పటికే పెళ్లి చేసిన నాగబాబు త్వరలో వరుణ్ తేజ్‌కి కూడా మంచి అమ్మాయిని చూసి వివాహం చేయనున్నాడట.వరుణ్ ప్రస్తుతం గని అనే సినిమాతో పాటు ఎఫ్ 3 చిత్రం కూడా చేస్తున్న సంగతి తెలిసిందే.

మెగా బ్రదర్ అయిన నాగబాబు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారట.. ఆయన సామాజిక మాధ్యమాలలో మంచి మరియి చెడులపై తప్పక స్పందిస్తుంటారు. జబర్ధస్త్ షో ద్వారా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నారు..ఇప్పుడు మంచి సినిమా ఆఫర్స్ వస్తే చేయడానికి సిద్ధంగా వున్నట్లు చెప్పారట.

మరింత సమాచారం తెలుసుకోండి: