అందాల ముద్దుగుమ్మ ప్రగ్యా జైస్వాల్ అభిజిత్ హీరోగా తెరకెక్కిన మిర్చి లాంటి కుర్రాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది, ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా ప్రభావం చూపక పోవడంతో ఈ ముద్దుగుమ్మకు టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమా అవకాశాలు కూడా దక్కలేదు. ఆ తర్వాత కంచె సినిమాతో తెలుగునాట ప్రగ్యా జైస్వాల్ కు టాలీవుడ్ లో మంచి గుర్తింపు దక్కింది, ఈ మధ్యే విడుదలైన అఖండ సినిమాతో ప్రగ్యా జైస్వాల్ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ మంచి విజయాన్ని అందుకుంది,  ఇది ఇలా ఉంటే ప్రగ్యా జైస్వాల్ సినిమాలలో తన నటనతో ప్రేక్షకులను ఏ రేంజ్ లో అలరిస్తుందో అలాగే తన అందచందాలతో కూడా ప్రేక్షకులను అలరిస్తుంది,  ఈ ముద్దుగుమ్మ ఏమాత్రం వెనకడుగు వేయకుండా సినిమాల్లో తన అందచందాలను ప్రదర్శిస్తూ ఉంటుంది, హాట్ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ సినిమాలలో మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో కూడా తన అందాలను ఒలకబోయడానికి ఏమాత్రం వెనకాడలేదు. 

ఇప్పటికే ఎన్నో సార్లు హాట్ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ తన హాట్ హాట్ స్కిన్ షో తో కూడిన ఫొటో షూట్ లను నిర్వహించి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి కుర్రకారును వేడికించిన సందర్భాలు చాలానే ఉన్నాయి, తాజాగా కూడా హాట్ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ తనకు సంబంధించిన కొన్ని హాట్  ఫోటోలను సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో  ప్రగ్యా జైస్వాల్ నలుపు రంగు దుస్తులను ధరించి తన ఎద అందాలు తైస్ అందాలు ప్రదర్శన అయ్యేలా ఫోటోలకు డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో హాట్ స్టిల్స్ ఇచ్చింది,  ఈ ఫోటోలలో ప్రగ్యా జైస్వాల్  స్లీవ్ లెస్ డ్రెస్ ను ధరించింది, ఇలా హాట్ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ పోస్ట్ చేసిన ఈ ఫోటోలలో తన బ్యాక్ అందాలు కూడా ప్రదర్శితమయ్యేల ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రగ్యా జైస్వాల్ కు సంబంధించిన ఈ ఫోటోలను చూసిన కొందరు నెటిజన్ లు హాటెస్ట్, గార్జియస్ లూకింగ్,  లవ్ సింబల్ ఎమోజీ లను కామెంట్లు గా పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: