కరోనా మహమ్మరి వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో సినిమా ల విడుదల అనేది కష్టంగా మారింది. సంక్రాంతి బరిలో ఉన్న ఎన్నో సినిమాలు ఇప్పుడు విదుదలకు దూరంగా పోయాయి. ఎంతో మంది ప్రముఖులు కరోనా తో పోరాడి ప్రాణాలును వదిలారు. స్టార్ హీరో , హీరోయిన్లు కూడా ఇటీవల కరోనా బారిన పడ్డారు.. నిన్న మెగాస్టార్ చిరంజీవి కూడా కరొన లక్షనాలు ఉన్నాయంటున్నారు. తానే స్వయంగ  సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు... ఆయన త్వరగా కొలుకొవాలని అభిమానులు కోరుకుంటున్నారు.


ఇది ఇలా ఉండగా.. ఏపి లో పోలిస్తే తెలంగాణాలో సినిమాలకు మంచి ఆదరణ ఉన్నట్లు ప్రత్యెకంగా చెప్పాల్సిన పనిలేదు. లేదు.. తెలంగాణా ఇటీవల ఈ మధ్య విడుదల అయిన సినిమాలకు తెలంగాణా సర్కార్ నుంచి మంచి ఆదరణ లభిస్తుంది. కరోనా నిబంధనలను పాటి స్తూ సినిమాలను చూడవచ్చు అని సర్కార్ తెల్చి చెప్పింది. ఇది నిజంగా గుడ్ న్యూస్ అనే చెప్పాలి.. సినిమల సంగతి పక్కన పెడితె చిన్న సినిమాలకు కూడా రేట్లు ఒకేలా ఉన్నాయని జనాలు వాపొతున్నారు. ఈ మేరకు తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు..మల్టి ఫ్లెక్స్ లో సినిమాకు తగ్గట్లు ధరలను కుదించనున్నట్లు అధికారులు చెప్పారు..


 చిన్న సినిమాలను థియేటర్లలో చూడటానికి ప్రేక్షకులు  ఎక్కువ డబ్బు ఖర్చు చేయరని చాలా మంది సినీ విష్లెషకులు అభిప్రాయ పడుతున్నారు. ఆందోళన కలిగించే విధంగా కరోనా కేసులు కూడా పెరుగుతుండడంతో ప్రేక్షకులు థియేటర్లలో సినిమాలు చూస్తారా.. లేదా అనే అనుమానాలు బలపడుతున్నాయి. అందువల్ల ఎక్కువ మంది ప్రేక్షకులను థియేటర్‌లకు తిరిగి తీసుకురావడానికి హైదరాబాద్‌ లోని మల్టీప్లెక్స్‌ లు టిక్కెట్ ధరలను సవరించాయి. తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు థియేటర్లలో టికెట్ ధరలు రూ.200, రూ.175, రూ.150గా ఉంటాయి. ఇప్పటి నుంచి కొత్తగా విడుదలయ్యే సినిమాలకు ఈ రేట్లు వర్తిస్తాయి.. కరోనా పెరిగే కొద్దీ రేట్లు కూడా తగ్గే అవకాశం ఉందని అభిప్రాయ పడుతున్నారు...

మరింత సమాచారం తెలుసుకోండి: