రెబల్ స్టార్ ప్రభాస్ గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రెబల్ స్టార్ ప్రభాస్ తన కెరియర్ లో ఎన్నో హిట్ , సూపర్ హిట్ , బ్లాక్ బస్టర్ లతో పాన్ ఇండియా రేంజ్ లో తనకంటూ ఒక ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో మార్కెట్ ను క్రియేట్ చేసుకున్న ప్రభాస్ ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలలో నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే ప్రభాస్, మారుతి దర్శకత్వంలో ఒక సినిమాలో నటించబోతున్నట్లు గత కొన్ని రోజులుగా అనేక వార్తలు బయటకి వస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కే సినిమాలో ముగ్గురు హీరోయిన్ లు నటించబోతున్నట్లు కూడా తెలుస్తోంద. ఇది ఇలా ఉంటే తాజాగా ప్రభాస్ , మారుతి కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.
ఇప్పటికే మారుతి , ప్రభాస్ కు కథ వినిపించినట్లు, ఆ కథకు ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రభాస్, మారుతి కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమాకు రాజా డీలక్స్ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా మారుతి రెడీ చేసిన స్క్రిప్ట్ లో కొన్ని మార్పులను ప్రభాస్ కోరినట్లు, ప్రభాస్ కోరిక మేరకు మారుతీ కూడా స్క్రిప్ లో కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నట్లు నెట్టింట్లో ఒక వార్త వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ప్రభాస్, మారుతి కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమా కోసం చిత్ర బృందం ఒక సెట్ ను ప్రత్యేకంగా వేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సెట్ లోనే సినిమా షూటింగ్ చాలా వరకు పూర్తి కానున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ప్రభాస్ ప్రస్తుతం ఆది పురుష్, సలార్ , ప్రాజెక్ట్ కే సినిమాలలో నటిస్తున్నాడు. అలాగే సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ నటించబోతున్నాడు.

క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి