యాష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కే జి ఎఫ్ చాప్టర్ 2 మూవీ పై సినిమా విడుదలకు ముందు నుంచి ప్రేక్షకులు భారీ అంచనాలను పెట్టుకున్నారు.  అలా ప్రేక్షకులు కే జి ఎఫ్ చాప్టర్ 2 మూవీ పై భారీ అంచనాలను పెట్టుకోవడానికి ప్రధాన కారణం కే జి ఎఫ్ చాప్టర్ 1 మూవీ భారీ బ్లాక్ బస్టర్ విజయం సాధించడమే.

అలా ఎన్నో అంచనాల నడుమ ఏప్రిల్ 14 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయిన కే జి ఎఫ్ చాప్టర్ 2  మూవీ ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన మొదటి రోజు నుండే పాజిటివ్ టాక్ ను బాక్సాఫీస్ దగ్గర సాధించింది.  అలా బాక్సాఫీస్ దగ్గర పాజిటివ్ టాక్ రావడంతో ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా అదిరిపోయే కలెక్షన్లు కూడా వచ్చాయి.  అయితే ఇప్పటి వరకు 27 రోజుల బాక్సాపీస్ రన్ ను  పూర్తి చేసుకున్న కే జి ఎఫ్ చాప్టర్ 2 మూవీ  ప్రపంచవ్యాప్తంగా సాధించిన కలెక్షన్ల గురించి తెలుసుకుందాం.
నైజాం : 42.53Cr
సీడెడ్ : 11.83Cr
యూ ఎ : 7.83Cr
ఈస్ట్ : 5.58Cr
వెస్ట్ : 3.62Cr
గుంటూర్ : 4.82Cr
కృష్ణ : 4.23Cr
నెల్లూర్ : 2.81Cr
రెండు తెలుగు రాష్ట్రాల్లో 27 రోజులకు గాను ఏ జి ఎఫ్ చాప్టర్ 2 మూవీ 83.25 కోట్ల షేర్ కలెక్షన్లను, 135 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది.

 
కర్ణాటక : 177.05 కోట్లు.
తమిళనాడు : 107.20 కోట్లు.
కేరళ :  63.80 కోట్లు
హిందీ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో :  497.80 కోట్లు.
 ఓవర్సిస్ లో దాదాపుగా  188.40 కోట్లు
ప్రపంచవ్యాప్తంగా కే జి ఎఫ్ చాప్టర్ 2 మూవీ దాదాపుగా 1169.25 కోట్ల కలెక్షన్లను ఇరవై ఏడు రోజులకు గాను బాక్సాఫీస్ దగ్గర సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: