దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ,  యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా ఆలియా భట్ , ఒలీవియా మోరిస్ హీరోయిన్ లుగా అజయ్ దేవ గన్ , శ్రేయ , సముద్ర కని ప్రధానపాత్రలలో ఎం ఎం కీరవాణి సంగీత సారథ్యంలో డి వి వి దానయ్య నిర్మాణంలో తెరకెక్కిన భారీ పాన్ ఇండియా సినిమా ఆర్ ఆర్ ఆర్ బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుందో మన అందరికీ తెలిసిందే.  

మరి ఆర్ ఆర్ ఆర్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 47 రోజులు బాక్స్ ఆఫీస్ రన్ ని ఇప్పటి వరకు కంప్లీట్ చేసుకుంది.  మరి ఇప్పటి వరకు ఆర్ ఆర్ ఆర్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏరియా లా  వైజ్ గా సాధించిన  కలెక్షన్ ల  గురించి తెలుసుకుందాం.
నైజాం : 111.74 కోట్లు
సీడెడ్ : 51.04 కోట్లు
యూ ఎ : 35.02 కోట్లు
ఈస్ట్ : 16.24 కోట్లు
వెస్ట్ : 13.31Cr కోట్లు
గుంటూర్ : 18.13 కోట్లు
కృష్ణ : 14.67 కోట్లు
నెల్లూర్ : 9.36 కోట్లు
మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో 47 రోజులకు గాను ఆర్ ఆర్ ఆర్ మూవీ 269.51 కోట్ల  షేర్ కలెక్షన్ లను 408.00 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.


కర్ణాటక : 44.42 కోట్లు
తమిళనాడు : 38.58 కోట్లు
కేరళ : 10.65 కోట్లు
హిందీ : 133.42 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా : 9.24 కోట్లు
ఓవర్సిస్ 102.35 కోట్లు
ప్రపంచవ్యాప్తంగా 47 రోజులకు గాను ఆర్ ఆర్ ఆర్ మూవీ: 608.17 కోట్ల షేర్ కలెక్షన్ లను వసూలు చేయగా ,  1132.60 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: