బాలీవుడ్లో ఎంతో మంది స్టార్ హీరోలు ఉన్నప్పటికీ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ప్రత్యేకమైన స్థానం ఉందని చెప్పవచ్చు.. ఇక ఈ హీరోకి తెలుగు ప్రేక్షకులలో కూడా మంచి స్పందన ఉన్నది. అయితే తాజాగా ఈ హీరో గురించి ఒక వార్త చాలా వైరల్ గా మారుతోంది. అదేమిటంటే సందర్భంగా అంతుచిక్కని వ్యాధితో బాధపడుతున్నారనే వార్త చాలా వైరల్ గా మారుతోంది. అయితే ఈ విషయంలో నిజం ఉన్నదా లేదా ఈ పూర్తి వివరాలు తెలుసుకుందాం.

సల్మాన్ఖాన్ ఫేషియల్ సర్వ్ డిజార్డర్స్, ట్రైజెమినల్ న్యూరాల్జియా అనే వ్యాధితో బాధపడుతున్నట్లుగా సమాచారం. అయితే ఈ వ్యాధి బారిన పడ్డ వారు ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు కూడా ఉంటాయని తెలుస్తోంది. అయితే ఈ వ్యాధిని అధిగమించేందుకు సల్మాన్ఖాన్ తీవ్రమైన ప్రయత్నాలు చేస్తూ ఉన్నారట. తను నటించిన ట్యూబ్ లైట్ లైక్ చిత్రానికీ సంబంధించి ఒక పాటను దుబాయ్లో విడుదల చేయడానికి వెళ్లిన సందర్భంగా మీడియాతో అక్కడ మాట్లాడాడు సల్మాన్ ఖాన్. ఇక అంతే కాకుండా తనను వేధిస్తున్న నరాల రుగ్మత గురించి కూడా పూర్తిగా తెలియజేశాడు. తను ఈ బాధలు అధిగమించేందుకు తనపై ఏదైనా ఒక పని మీద ఎక్కువగా దృష్టి పెడుతూ ఉంటాం అని తెలియజేశాడు.


అయితే తనానికి కూడా ఎన్నో సార్లు ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు వచ్చాయని తెలియజేశాడు. కానీ ఆ వెంటనే తన చేయవలసిన పని అవసరం ఉందని గ్రహించి వాటి నుంచి బయటపడుతూ ఉంటానని తెలియజేశాడు. ఇక ఈ వ్యాధి భరించడం చాలా కష్టం అని కూడా తెలిపాడు. సల్మాన్ ఖాన్ వైద్య పరిస్థితి గురించి 2001వ సంవత్సరంలో మొదటి సారిగా ఆయన తెలియజేశాడు. సల్మాన్ ఖాన్ గొంతులు బొంగురు ఉంది.. అయితే ఈ అనారోగ్య కారణం వల్ల కూడా చాలా బాధపడుతూ ఉంటానని తెలిపారు. ప్రస్తుతం తనకు కొంత శక్తి సన్నగిల్లుతోంది అని తెలియజేశాడు. దీంతో తన ఆరోగ్య పై మరింత శ్రద్ధ పెట్టడానికి ప్రయత్నిస్తున్నాడట సల్మాన్ ఖాన్.

మరింత సమాచారం తెలుసుకోండి: