అందాల ముద్దుగుమ్మ శ్రీ నిధి శెట్టి గురించి సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన 'కే జి ఎఫ్ చాప్టర్ 1' మూవీ తో పాన్ ఇండియా రేంజ్ లో ఫుల్ క్రేజ్ ని సంపాదించుకుంది.  

'కే జి ఎఫ్ చాప్టర్ 1' మూవీతో పాన్ ఇండియా రేంజ్ లో  ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్న శ్రీ నిధి శెట్టి తాజాగా విడుదలయిన 'కే జి ఎఫ్ చాప్టర్ 2'  మూవీ తో  మరింతగా క్రేజ్ ను  పెంచుతుంది.  శ్రీ నిధి శెట్టి పాత్ర ప్రాధాన్యత కూడా 'కే జి ఎఫ్ చాప్టర్ 1' తో పోలిస్తే  'కే జి ఎఫ్ చాప్టర్ 2'  కాస్త ఎక్కువ ఉండడంతో ఈ ముద్దుగుమ్మకు  'కే జి ఎఫ్ చాప్టర్ 2' మూవీ తో మరింత ఎక్కువ ఆధారణ దక్కింది.  

ఇలా 'కే జి ఎఫ్' సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో హీరోయిన్ గా మంచి క్రేజ్ ను సంపాదించుకున్న శ్రీ నిధి శెట్టి సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తన ఫాలోవర్స్ తో అనేక విషయాలను పెంచుకుంటూ ఉంటుంది.  అది మాత్రమే కాకుండా ఈ ముద్దుగుమ్మ తన సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించడం , వారితో ఎప్పటికప్పుడు ఇంటరాక్ట్ అవ్వడం,  తన సినిమాకు సంబంధించిన విషయాలను తెలియజేయడం అలాగే అప్పుడప్పుడు తన అందచందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ ఉంటుంది.  

ఇందులో భాగంగా తాజాగా శ్రీ నిధి శెట్టి తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది.  శ్రీ నిధి శెట్టి తాజాగా పోస్ట్ చేసిన ఫోటోలలో బ్లాక్ కలర్ డ్రెస్ ను వేసుకొని అందుకు తగిన బ్లాక్ కలర్ బ్లౌజ్ ను ధరించి తన నడుము అందాలు  ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది.  ప్రస్తుతం శ్రీ నిధి శెట్టి కి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: