మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఆచార్య సినిమాపై మెగా అభిమానులతో పాటు సామాన్య సినీ అభిమానులు కూడా ఎన్నో అంచనాలను పెట్టుకున్నారు. ఆచార్య సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలను పెట్టుకోవడానికి ప్రధాన కారణం మొదటి సారి ఫుల్ లెన్త్ పాత్రలో చిరంజీవి , రామ్ చరణ్ ఈ సినిమాలో కనిపిస్తుండడంతో మెగా అభిమానులతో పాటు సామాన్య సినీ అభిమానులు కూడా ఈ సినిమాపై మంచి అంచనాలు పెట్టుకున్నారు.  

ఏప్రిల్ 29 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఆచార్య సినిమా మొదటి షో నుండే బాక్సాఫీస్ దగ్గర నెగిటివ్ టాక్ ను తెచ్చుకుంది. మొదటి షో నుండే ఆచార్య సినిమా బాక్సాఫీస్ దగ్గర నెగటివ్ టాక్ తెచ్చుకోవడంతో ఈ సినిమాకు కలెక్షన్లు కూడా చాలా తక్కువగా బాక్సాఫీస్ దగ్గర నమోదు అవుతున్నాయి.  ఇలా ఇప్పటి వరకు 13 రోజుల బాక్సాపీస్ రన్ ని పూర్తి చేసుకున్న ఆచార్య సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎన్ని కోట్ల కలెక్షన్లను సాధించింది మరియు  బ్రేక్ ఈవెన్ ఫార్ములాకు ఇంకా ఎన్ని కోట్ల దూరంలో ఉందో తెలుసుకుందాం.
నైజాం : 12.43 కోట్లు
సీడెడ్ : 6.20 కోట్లు
యూ ఎ : 4.85  కోట్లు
ఈస్ట్ : 3.24 కోట్లు
వెస్ట్ : 3.40 కోట్లు
గుంటూర్ : 4.59 కోట్లు
కృష్ణ : 3.08 కోట్లు
నెల్లూర్ : 2.94 కోట్లు
13 రోజుల బాక్సాపీస్ రన్ కి గాను ఆచార్య సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో 40.73 కోట్ల షేర్ కలెక్షన్లను వసూలు చేయగా 59.76 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది.

 
కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా :  2.79 కోట్లు
ఓవర్సిస్ :  4.77 కోట్లు
13 రోజుల రన్ కి గాను ఆచార్య సినిమా ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ దగ్గర: 48.29 కోట్ల షేర్ కలెక్షన్లను వసూలు చేయగా 75.90 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది.
ప్రపంచవ్యాప్తంగా ఆచార్య సినిమాకు 131.20 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరగగా 132.50 కోట్ల టార్గెట్ తో ఆచార్య సినిమా బాక్సాఫీస్ బరిలోకి దిగింది. ఆచార్య సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకోవాలి అంటే ఇంకా 84.21 కోట్ల  కలెక్షన్లను రాబట్ట వలసి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: