సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా హీరో హీరోయిన్లు డేటింగ్ వంటివి కామన్ గా వినిపిస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు ఒక ఏడాదిలోనే ఒక ప్రముఖ నటి ఏకంగా 50 సార్లు డేటింగ్ వెళ్లినట్లుగా తెలుస్తోంది. అసలు ఇమే ఎవరు అలా ఎందుకు వెళ్ళిందో అనే విషయం ఇపుడు హాట్ టాపిక్ గా మారుతోంది వాటి గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం.

ప్రముఖ ఆస్ట్రేలియన్ నటి రెబెల్ విల్సన్ గురించి కొన్ని షాకింగ్ విషయాలు వెలువడ్డాయి. 2019వ సంవత్సరంలో తన వయసు 39 కాగా ఆ సమయంలో ఆమె 50 సార్లు వేరే వేరే వ్యక్తులతో డేట్ కు వెళ్ళినట్లుగా తెలియజేసింది. అందులో కొంత మంది బిలియనీర్లు కూడా ఉన్నట్లుగా తెలియజేసింది మరికొందరు ఏమీ లేని వాళ్ళు కూడా ఉన్నారని ఆమె తెలియజేసింది. ప్రస్తుతం తాను రిలేషన్షిప్ లో ఉన్న ఒక మ్యూచువల్  ఫ్రెండ్ ద్వారా పరిచయం అయినట్లుగా తెలియజేసింది ఈ నటి. అలా ఒక్క ఏడాదిలోనే ఏకంగా 50 మందితో శృంగార ఆనుభవాన్ని పంచుకున్న ఈ నటి తీరు చూసి ఇప్పుడు అందరూ ఆశ్చర్యపోతున్నారు.


ఈ విషయం తెలుసుకున్న కొంతమంది నెటిజెన్స్ ఈమె ఎంజాయ్ మెంట్ మామూలుగా లేదని కామెంట్లు కూడా చేస్తున్నారు. రెబెల్ విల్సన్ అసలు పేరు.. రెబల్ మొలనియా ఎలిజిబెత్ విల్సన్, ఇమే ముఖ్యమైన హాస్య పాత్రలను పోషించడానికి ప్రసిద్ధి చెందిన నటి. అంతేకాకుండా ఈమె రచయితగా నిర్మాతగా కూడా చేసింది. అమెరికాలో ప్రసారమవుతున్న పలు టీవీ సిరీస్ సూపర్ ఫన్ నైట్ అని వంటి సీరియల్స్ లో కూడా నటించింది. ఈమె ఆస్ట్రేలియాలోని సిడ్నీ న్యూ సౌత్ లో జన్మించింది. ఆస్ట్రేలియాలో థియేటర్ ఫర్ యంగ్ పీపుల్ వంటి నటనలో ప్రాముఖ్యత పొందింది ఆ తర్వాత శిక్షణ కోసం రెబెల్ విల్సన్ న్యూ ఇయర్ కి వెళ్ళవలసి వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: