అందాల ముద్దుగుమ్మ మీరా జాస్మిన్ గురించి తెలుగు సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. శివాజీ హీరోగా తెరకెక్కిన అమ్మాయి బాగుంది సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు దక్కించుకున్న మీరా జాస్మిన్ ఆ సినిమా తర్వాత భద్ర , గుడుంబా శంకర్,  మహారధి వంటి పలు సినిమాలలో  నటించింది.  టాలీవుడ్ ఇండస్ట్రీలో మీరా జాస్మిన్ నటించిన సినిమాలలో భద్ర సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. భద్ర సినిమా విజయంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో మీరా జాస్మిన్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.  

భద్ర సినిమా తర్వాత అనేక టాలీవుడ్ సినిమాల్లో ఈ ముద్దుగుమ్మ నటించినప్పటికీ మీరా జాస్మిన్ కు మాత్రం సరైన విజయాలు టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర దక్కలేదు.  మీరా జాస్మిన్ కేవలం తెలుగు సినిమాలలో మాత్రమే కాకుండా తమిళ్, మలయాళం, కన్నడ సినిమాల్లో కూడా నటించి అక్కడ కూడా మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే కొన్ని సంవత్సరాలుగా సినిమాలకు దూరంగా ఉంటున్న మీరా జాస్మిన్ మరి కొన్ని రోజుల్లో సినిమాల్లోకి  రీ ఎంట్రీ ఇవ్వబోతోంది అంటూ అనేక వార్తలు బయటకు వస్తున్నాయి.  

ఇది ఇలా ఉంటే ఆ వార్తలకు తగ్గట్టుగానే మీరా జాస్మిన్ కూడా గత కొన్ని రోజులుగా తన సోషల్ మీడియా అకౌంట్ లో హాట్ హాట్ స్కిన్ షో తో కూడిన ఫోటో షూట్ లను నిర్వహిస్తూ ఆ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ కుర్రకారును  హీటెక్కిస్తూ వస్తుంది.  అందులో భాగంగా తాజాగా మీరా జాస్మిన్ తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది.  ఈ ఫోటోలలో మీరా జాస్మిన్ డిఫరెంట్ లుక్ ఉన్న  గ్రీన్ కలర్ డ్రెస్ ను వేసుకొని తన తాయ్ అందాలు మరియు ఎద అందాలు ఫోకస్ అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది.  ప్రస్తుతం మీరా జాస్మిన్ కు సంబంధించిన ఈ హాట్ ఫోటోలు నెట్టింట్లో  తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: