అందాల ముద్దుగుమ్మ సదా గురించి తెలుగు సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సదా, నితిన్ హీరోగా తేజ దర్శకత్వంలో తెరకెక్కిన జయం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. జయం సినిమాలో తన అందమైన నటనతో,  హావభావాలతో,  అందచందాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సదా కు జయం సినిమా తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి సినిమా అవకాశాలు దక్కాయి. అందులో భాగంగా అనేక టాలీవుడ్ సినిమాలలో నటించిన ఈ ముద్దుగుమ్మ కు టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర చెప్పుకోదగ్గ విజయాలు మాత్రం ఆ తర్వాత దక్కలేదు.  

కాకపోతే ఈ ముద్దుగుమ్మకు శంకర్ దర్శకత్వంలో నటించిన అన్నియన్ సినిమా ద్వారా మాత్రం ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. అన్నియన్ సినిమాలో విక్రమ్ హీరోగా నటించాడు.  అన్నియన్ సినిమాను తెలుగులో అపరిచితుడు పేరుతో విడుదల చేయగా ఈ సినిమా తెలుగులో కూడా బ్లాక్ బస్టర్ విజయన్ని సాధించింది .ఇది ఇలా ఉంటే ప్రస్తుతం సదా కొన్ని టీవీ షో లకు జడ్జిగా వ్యవహరిస్తూ వస్తుంది. ఇది ఇలా ఉంటే సినిమాల ద్వారా ఎంతో మంది అభిమానుల అభిమానాన్ని సంపాదించుకున్న సదా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో అనేక విషయాలను పంచుకుంటూ ఉంటుంది.

అది మాత్రమే కాకుండా అప్పుడప్పుడు తన హాట్ స్కిన్ షో తో కూడిన ఫొటో షూట్ లను నిర్వహిస్తూ ఆ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ కుర్రకారును వేడెక్కిస్తూ  కూడా ఉంటుంది. అందులో భాగంగా తాజాగా సదా తన ఇన్ స్టా లో ఒక పిక్ ని పోస్ట్ చేసుంది. ఈ పిక్ లో సదా ఎరుపు రంగు చీర కట్టుకొని , అందుకు తగిన ఎరుపు రంగు బ్లౌజ్ ను ధరించి,  తన హాట్ ఎద అందాలు మరియు నడుము అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోకు స్టీల్ తెచ్చింది. సదా కు సంబంధించిన ఈ ఫోటోను చూసిన కొంతమంది నెటిజన్లు వావ్,  సో బ్యూటిఫుల్ ,  ఫైర్ సింబల్ ఎమోజీ లను కామెంట్లు గా పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: