కన్మణి రాంబో ఖతీజా మూవీ ప్రపంచ వ్యాప్తంగా బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిన కలెక్షన్ లను గమనిస్తే...
తమిళనాడు ఏరియా లో : 38.40 కోట్లు
కర్ణాటక ఏరియా లో : 4.10 కోట్లు
రెండు తెలుగు రాష్ట్రాల్లో : 2.75 కోట్లు
కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో ఈ మూవీ : 1.25 కోట్లు
ఓవర్ సీస్ లో దాదాపు గా 17.60 కోట్ల కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించింది.
మొత్తంగా కన్మణి రాంబో ఖతీజా సినిమా ప్రపంచ వ్యాప్తంగా దాదాపుగా 64.10 కోట్ల కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించింది.
ఈ సినిమా 25 కోట్ల మేర ఫ్రీ రిలీజ్ బిజినెస్ ను జరుపుకోగా , 50 కోట్ల మేర గ్రాస్ కలెక్షన్ ల టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలో దిగింది. అలా 50 కోట్ల గ్రాస్ కలెక్షన్ ల టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలో దిగిన ఈ సినిమా ఏకంగా 64.10 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించుకొని ఫ్లాప్ టాక్ తో సూపర్ హిట్ కలెక్షన్ లను సాధించిన మూవీ గా నిలిచింది. ఈ మూవీ ని దర్శకుడు విగ్నేష్ శివన్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ గా తెరకెక్కించాడు.