సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న అందాల హాట్ ముద్దుగుమ్మ శ్రద్ధా దాస్. చూడ చక్కని అందం, ఆకట్టుకునే అభినయంతో అందరి మనసులు  కూడా కొల్లగొడుతుంటుంది ఈ అందాల భామ.


బోల్డ్ బ్యూటీగా పేరుతెచ్చుకున్న శ్రద్ధా దాస్‌ సినిమాల్లో కంటే సోషల్‌ మీడియాలో ఎక్కువగా బిజీ బిజీగా ఉంటుంది.


శ్రద్ధాదాస్ పంచుకునే హాట్‌ ఫోటోలు నెటిజన్లకి అసలైన పండగ తెస్తాయని చెప్పడంలో అతిశయోక్తి అయితే లేదు. తాజాగా ఈ క్యూట్ భామ చీరకట్టులో నాభి అందాలను చూపిస్తూ కుర్రకారుకి కంటిపై కునుకు లేకుండా చేస్తుందట.శ్రద్ధా దాస్ అందాలను చూస్తుంటే ఎవరికైన మతులు పోవడం ఖాయం అని అందరూ అంటున్నారు. ప్రస్తుతం అమ్మడి పిక్స్ నెట్టింట తెగ వైరల్‌గా మారాయి.


తెలుగు చిత్రసీమలో ఈ భామకు చక్కటి గుర్తింపు  లభించింది. ఈ క్రమంలోనే అమ్మడు వేరే భాషల్లో చిత్రాలు చేస్తూనే తెలుగు ఫిల్మ్స్ పైన బాగా ఫోకస్ చేస్తుంది. ఇక ఈ సుందరి సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటుంది. తన సినిమాల ద్వారా ప్రేక్షకులను అలరించడం కంటే కూడా ఈ అమ్మడు ఇన్ స్టా గ్రామ్ ద్వారానే తన ఫాలోయింగ్ ను అభిమానులను పెంచేసుకుందని చెప్పవచ్చు  


టాలీవుడ్‌లో సెకండ్‌ హీరోయిన్‌గా రాణిస్తున్న శ్రద్ధా దాస్‌ తరచూ తన నాభీ అందాలు అలాగే ఎద అందాలు హైలైట్‌గా చేస్తూ ఫోటో షూట్‌ నిర్వహిస్తుంది. కుర్రాళ్ల వీక్‌నెస్‌ని పసిగట్టిన ఈ భామ వారిని టార్గెట్‌గా చేస్తూ తెగ ఫోటో షూట్‌ చేస్తుంది. ఆయా ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటూ కుర్రాళ్లకి అస్సలు నిద్ర లేకుండా చేస్తుంది. తన మాయలో వేసుకుంటూ కల్లోలం సృష్టిస్తుంది ఈ భామ.


టాలీవుడ్‌లో ఈ ముద్దుగుమ్మ సెకండ్‌ హీరోయిన్‌గా, హీరోల వెంటపడే పాత్రలు, లేదంటే కాస్త బోల్డ్ లుక్‌లో కనిపించే పాత్రలు చేస్తూ అందరిని ఆకట్టుకుంది. మంచి నటన ప్రదర్శించినా ఈ అమ్మడిగా హీరోయిన్‌గా సరైన గుర్తింపు మాత్రం రాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: