ఆచార్య సినిమా తర్వాత కొరటాల శివ పై వచ్చిన విమర్శల సంగతి అందరికీ తెలిసిందే. ఈ పరిస్థితి ఏ విధంగా ఆయన అధిగమిస్తా డు అన్న ఆందోళన ఆయన ప్రతి ఒక్క అభిమానులలో కలిగింది. ఇప్పటిదాకా ఒక్క పరాజయం కూడా లేకుండా ప్రేక్షకులను తన కమర్షియల్ సినిమాలతో భారీస్థాయిలో అలరించిన కొరటాల శివ తొలిసారి ఆచార్య సినిమా ద్వారా భంగపడ్డాడు. ఈ నేపథ్యంలో ఆయన తదుపరి చేయబోయే సినిమాల పై గందరగోళం నెలకొంది.

ఎన్టీఆర్ తో చేయబోయే సినిమా ఉంటుందో లేదో అన్న అనుమానాలను చాలా మంది వ్యక్తపరిచారు. ఈ నేపథ్యంలో కొరటా ల శివ కు ఎదురైన ఈ క్లిష్టమైన సమయంలో ఎన్టీఆర్ సినిమా ప్రకటన రావడం ఆయన అభిమానులను ఎంతగానో సంతోష పరిచింది. ఆ విధంగా ఎన్టీఆర్ 30వ సినిమా యొక్క అధికారిక ప్రకటన ని న్న ఆయన పుట్టిన రోజు సందర్భంగా విడుదల అయ్యింది. ఈ లుక్ ను బట్టి ఎన్టీఆర్ 30 సినిమా తో మళ్ళీ మంచి కం బ్యాక్ కొరటాల శివ ఇవ్వబోతున్నాడు అని అభిమానులు చెప్పుకుంటున్నారు. 

ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ తో కొరటాల శివ చేయబోయే సినిమాకు సంబంధించిన అప్డేట్ ఏంటి అని కొంతమం ది అభిమానులు ఆరా తీస్తున్నారు. పుష్ప సిని మా విజ యం తర్వాత అల్లు అర్జున్ కొరటాల శివ తో కలిసి ఓ సినిమా చేస్తున్నాడు అని చాలామంది చెప్పుకొచ్చా.రు అయితే ఇంకా ఆ ప్రాజెక్టు పట్టాలెకపోవడం అసలు ఈ సినిమా చేస్తున్నా డా లేదా అన్న అనుమానాలను కలిగిస్తోంది. ఎన్టీఆర్ తర్వాత కొరటాల శివ తదుపరి సినిమాకు సంబంధించిన ఊహాగానాలు ఇప్పటివరకు ఏమీ లేని నేపథ్యం లో అల్లు అర్జు న్ తో ఆయన సినిమా చేసే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అని చెప్పవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: