సినిమా ఇండస్ట్రీ లోకి ప్రతి సంవత్సరం ఎంతో మంది హీరోయిన్లు ఎంట్రీ ఇస్తూ ఉంటారు. కానీ వారిలో కొంతమంది మాత్రమే అతి తక్కువ కాలంలో మంచి క్రేజ్ ను సంపాదించుకుంటూ ఉంటారు. అలా టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే మంచి క్రేజ్ ను సంపాదించుకున్న హీరోయిన్ లలో  ప్రియాంక జవాల్కర్ ఒకరు. ప్రియాంక జవాల్కర్ 'టాక్సీ వాలా'  మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది.  మొదటి సినిమా తోనే ప్రేక్షకులను అలరించిన ప్రియాంక జవాల్కర్ ఆ తర్వాత ఎస్ ఆర్ కళ్యాణమండపం,  తిమ్మరుసు సినిమాలలో హీరోయిన్ గా నటించింది. 

ఈ రెండు సినిమాలు కూడా మంచి విజయలను సాధించాయి. ఇలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరుచుకున్న ప్రియాంక జవాల్కర్ సినిమాలతో ఎంతో మంది అభిమానుల అభిమానాన్ని కూడా సంపాదించుకుంది.  ఇలా సినిమాల ద్వారా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ప్రియాంక జవాల్కర్ సోషల్ మీడియా ద్వారా కూడా తన అభిమానులతో టచ్ లో ఉంటూ అనేక విషయాలను వారితో  పంచుకుంటూ ఉంటుంది. అది మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో ప్రియాంక జవాల్కర్ అప్పుడప్పుడు తన హాట్ హాట్ ఫోటోలను కూడా పోస్ట్ చేస్తూ ఉంటుంది.  

అందులో భాగంగా ప్రియాంక జవాల్కర్ తాజాగా కొన్ని ఫోటోలను తన ఇన్ స్టా లో పోస్ట్ చేసింది. తాజాగా ప్రియాంక జవాల్కర్  తన ఇన్ స్టా లో పోస్ట్ చేసిన ఫోటోలలో ఎరుపు రంగు డ్రెస్ ను వేసుకొని , అందుకు తగిన ఎరుపు రంగు స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి,  తన హాట్ హాట్ నడుము అందాలు ,  ఎద అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది.  ప్రియాంక జవాల్కర్ కి సంబంధించిన ఈ హాట్ ఫోటోలను చూసిన కొంతమంది నెటిజన్లు సో బ్యూటిఫుల్ , నైస్ , ఫైర్ సింబల్ ఎమోజీ లను కామెంట్లు గా పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: