ప్రస్తుతం ప్రేక్షకులు 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లలో మూవీ లను చూడడానికి చాలా ఆసక్తి చూపిస్తున్నారు. దానికి ప్రధాన కారణం 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లు ప్రతి వారం ఏదో ఒక మంచి కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు రావడం,  అలాగే థియేటర్ లలో విడుదల అయిన మూవీ లు అతి తక్కువ కాలంలోనే 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లోకి వస్తూ ఉండడం మరియు కొన్ని మూవీ లు నేరుగా 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లో విడుదల అవుతూ ఉండడంతో సినీ ప్రేమికులు ఎక్కువగా 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లకు అలవాటు పడిపోయారు. ఇలా ప్రేక్షకులు సినిమాలను 'ఓ టి టి' లో చూడడానికి బాగా అలవాటు పడిపోవడంతో కొన్ని మూవీ లు థియేటర్ లలో ప్రేక్షకులను అలరించలేకపోయిప్పటికీ  'ఓ టి టి' లో స్ట్రీమింగ్ అయిన తర్వాత మాత్రం అదిరిపోయే రేంజ్ లో వ్యూస్ ను దక్కించుకున్నాయి.  

అలా ఆ మూవీ లు దక్కించుకున్న వ్యూస్ ల వివరాలను 'ఓ టి టి' సంస్థలు కూడా ప్రజల ముందుకు తీసుకువచ్చి ,  మరింతగా ఆ  మూవీ ల వ్యూస్ ను పెంచుకుంటున్నారు. ఇది ఇలా ఉంటే ప్రముఖ 'ఓ టి టి' నెట్ ఫ్లిక్స్ కూడా మంచి మంచి కంటెంట్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తుంది. అందులో భాగంగా నెట్ ఫ్లిక్స్ ఈ మధ్య కూడా కొన్ని సినిమా లను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చింది. అందులో టాప్ 10 ట్రెండింగ్ లో ఉన్న సినిమాల గురించి తెలుసుకుందాం.

 బీస్ట్ : హిందీ
గుంగుబాయి కతియావాడి
ది హంట్
ది ఇన్విసిబుల్ మాన్
బీస్ట్ : తమిళ్
ఎ ఫర్ఫెక్ట్  పైరింగ్
తార్
బీస్ట్ : తెలుగు
రాధే శ్యామ్ : హిందీ
సీనియర్ ఇయర్
ప్రస్తుతం ఈ మూవీ లు ప్రముఖ 'ఓ టి టి' నెట్ ఫ్లిక్స్ లో టాప్ టెన్ ట్రెండింగ్ లో ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: