సినీ ఇండస్ట్రీ అంటేనే గ్లామర్ తో నిండిన ప్రపంచం. ఇక్కడ హీరో లకు ఫైట్ లు ఎంత ఇంపార్టెంటో.. హీరోయిన్లకి కూడా ఎక్స్ పోజింగ్ అంతే ఇంపార్టెంట్. ఎక్స్ పోజింగ్ చేయకుండా సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా రాణించిన ముద్దుగుమ్మలు బాగా తక్కువ.

ఒకప్పుడు అంటే హీరోయిన్స్ లో నటనా టాలెంట్ చూస్తున్నారు. కానీ ఇప్పుడు అమ్మడు జీరో సైజ్ నా, ఫిగర్ బాగుందా..అందాల ఆరబోతకు సిద్ధమేనా..అంటూ టెస్ట్ చేసి మరి సినిమాల్లో హీరోయిన్ గా ఛాన్స్ ఇస్తున్నారు. ఇక హీరోయిన్స్ సైతం సినిమా మోజులో ఏం చేస్తున్నామో ఎంత చేస్తున్నామో తెలియకుండా ప్రవర్తిస్తున్నారట.

రీసెంట్ గా కెరీర్ లోనే kgf తో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న హీరోయిన్ శ్రీనిధి శెట్టి కి సంబంధించిన కొన్ని ఫోటోలు నెట్టింట తెగ వైరల్ గా మారాయి. నిజానికి ఆ టూ పీస్ బికినీ ఫోటోలు ఆమె మోడలింగ్ చేస్తున్న టైం లో దిగినవని హీరోయిన్ అయ్యాక గ్లామరస్ రోల్స్ చేస్తున్న పద్ధతిగానే కనిపించింది ఈ అమ్మడు..ఎక్కడ కూడా హద్దులు దాటలేదు..వల్గర్ సీన్స్ అస్సలు చేయలేదు. ఆ సినిమా లో తన నటన కి కూడా మంచి మార్కులే వేయించుకుంది. ఆమె పాత్రకు ఇవ్వాల్సిన ఎక్స్ ప్రేషన్స్ ఇచ్చి సూపర్బ్ యాక్టర్ అనిపించుకుంది. ఆమె నటన కి పాన్ ఇండియా హీరో ప్రభాస్ కూడా మెచ్చుకున్నారు.  

ఇక ఇప్పుడిప్పుడే మంచి మంచి సినిమా అవకాశాలు అందుకుంటున్న టైంలో..ఆమె గతంలో మోడలింగ్ చేస్తున్న టైంలో దిగ్గిన హాట్ ఫోటోలు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ గా మారాయి. ఎవరో కావాలనే శ్రీనిధి ఫోటోలు ఈ టైంలో మళ్ళీ ఇలా వైరల్ చేస్తున్నారంటూ కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఇక మరికొందరు అయితే..శ్రీనిధి ఈ యాంగిల్ కూడా ఉందా అంటూ హాట్ కామెంట్స్ కూడా చేస్తున్నారు. శ్రీనిధి నాజూకు అందాలు ఆరబోస్తూ మతిపోగొట్టేలా ఉన్న పరువాలతో అందరిని ఉడికిస్తోంది..అంటూ నెట్టింట రచ్చ రచ్చ చేస్తున్నారు, శ్రీనిధి కెజిఎఫ్ చిత్రంతో ఫేమస్ కావడంతో ఆమె బికినీ పిక్స్ ఇంటర్నెట్ లో బాగా వైరల్ అవుతున్నాయి. ఆమె ఎదుగుదలను ఓర్వలేకనే ఇలా కెరీర్ పై కొట్టాలని చూస్తున్నరని ఆమె అభిమానులు కూడా మండిపడుతున్నారు. శ్రీనిధి ఈ పిక్స్ పై ఎలా రియాక్ట్ అవుతుందో..?చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: