కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్లో పాల్గొంది హీరోయిన్ పూజా హెగ్డే. మొదటిసారిగా ఈ ఈవెంట్ కి ఆహ్వానం అందడంతో రెడ్ కార్పెట్ పై తన అందాలతో బాగా ఆకట్టుకుంది. పలురకాల ఫోటోషూట్స్ లతో బాగా ఆకట్టుకుంటోంది. ఇందులో భాగంగానే సముద్రతీరంలో వైట్ డ్రెస్తో ఆమె చేసిన ఒక ఫోటో సూపర్ అందరిని బాగా ఆకట్టుకునేలా చేస్తోంది. ఈ ఫోటో షూట్ లో ఆమె నటించిన వైట్ కలర్ డ్రెస్ అందరి దృష్టిని తనవైపు తిప్పుకునే ఎలా చేస్తోంది. గేమ్స్ ఫెస్టివల్లో భాగంగా పూజ వేసుకున్న ఈ డ్రెస్ ధర అక్షరాల .. రూ.1.17 లక్షల రూపాయలట.


ఇది చూడటానికి చాలా సింపుల్ గా కనిపిస్తున్నప్పటికీ నీ డ్రస్సు వెనక చాలా పెద్ద కథ ఉందని తెలియజేస్తున్నారు. ఆస్ట్రేలియాకు చెందిన డిజైనర్ టోని మెటిసేవ్ స్కి తయారు చేశారు ఇక ఈ డ్రెస్ స్పెషలిస్ట్ ఏమిటంటే ఎక్కడ కూడా ఈ డ్రెస్ హ్యాంగ్ అవుతున్నట్లుగా కనిపించదట. ఒకపక్క బాడీని బాగా ఫిట్ గా అతుక్కున్నట్టు కనిపిస్తూనే మరొకవైపు తన శరీరానికి పర్ఫెక్ట్ డిజైనింగ్ ఇస్తుందట. అందుచేతనే ఈ డ్రెస్సుకు ఇంత రేపు పెట్టాల్సి వస్తోందని చెబుతున్నారు. ఇక అంతే కాకుండా ఈ డ్రెస్ వేసుకుంటే జ్యువెలరీ ఖర్చు కూడా ఉండదని తెలుస్తోంది.సింపుల్ గా ఇయర్ రింగ్స్ తో సరిపెట్టుకోవచ్చట. ఈ డ్రెస్ వేసుకొని సింపుల్ జ్యువెలరీ బీచ్ దగ్గర మెరిసిపోయింది పూజా హెగ్డే. అలా కేన్స్ లో తన టూర్ ను పూర్తి చేసుకున్న ఈ ముద్దుగుమ్మ. తాజాగా ఇండియా కి బయల్దేరీ తన సినిమాలతో బిజీ కానుంది. ఇక మొదటి షూటింగ్ సల్మాన్ ఖాన్ తో పాల్గొన్న బోతున్నట్లు సమాచారం. ఇక వీటితో పాటుగా తెలుగులో మహేష్ బాబు పవన్ కళ్యాణ్ తదితర హీరోలతో సినిమాలు నటించబోతున్నట్లు సమాచారం. ఏది ఏమైనా పూజ హెగ్డే చాలా స్పెషల్ అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: