సురేఖ వాణి తెలుగు సినీ ప్రేక్షకులకు అస్సలు పరిచయం అక్కర్లేని పేరు. చాలా సినిమాల్లో ఈమె మంచి క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసింది. హీరో తల్లిగానో, లేక హీరోయిన్ తల్లిగానో నటిస్తూ అందర్నీ కూడా ఆకట్టుకుంది.

సురేఖ వాణి అంటే ఎవరికైనా సరే ఎప్పుడు కూడా ఒక సాంప్రదాయ రూపం కళ్ల ముందు కదలాడుతుంది. కానీ ఇది సినిమాల వరకేనట.రోబో 2.0 లాగ సురేఖ వాణి 2.0 కూడా ఉందండోయ్ మరి.అదే సోషల్ మీడియాలో సురేఖ వాణి. తన అందాలు చూస్తే తట్టుకోవడం ఎవరికైనా కూడా కష్టమే అవుతుంది.

తన ప్రౌడ అందాలతో ఈ అమ్మడు అని అనే కన్నా ఆంటీ అంటేనే సబబుగా ఉంటుందేమో మరి. ఎంత అందాలతో పిచ్చెక్కించినా కానీ సురేఖ వాణి వయసు నాలుగు పదులు దాటింది కనుక ఆంటీ అనే పిలవాలేమో కదా. ఈమె ఎద అందాలు, అందాల ఆరబోత పద్ధతులు చూస్తే మాత్రం ఆంటీ అని పిలవడం మాత్రం చాలా కష్టం. కూతురు సుప్రీతను మించిపోతూ తగ్గేదేలే అంటూ అందాలను ఆరబోస్తుందట.సురేఖ వాణి అంటేనే సోషల్ మీడియాలో అందాల ఆరబోతకు పెట్టింది పేరని కేవలం ఈమె మాత్రమే కాకుండా ఈమె కూతురు కూడా సోషల్ మీడియాలో అందాలు ఆరబోస్తూ చేసే రచ్చను చూసుకుంటే మామూలుగా లేదు.



ఎవరికీ ఎవరూ తగ్గకుండా నువ్వా నేనా అంటూ పోటీపడీ మరీ నెటిజన్లకు అందాల భోజనం పెడుతున్నారు.ఇటీవల సురేఖవాణి ఇట్స్ మై బర్త్ డే అంటూ సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు, ఫొటోలను కూడా పోస్ట్ చేసింది. వీటిల్లో వాణిని చూసి తట్టుకోవడం కుర్రకారుకు చాలా కష్టం అవుతుందట.. ఇక స్విమ్మింగ్ పూల్ లో పొట్టి బట్టలు వేసుకుని తల్లీ కూతుళ్లు చేసిన రచ్చ వారు ఆరబోసిన అందాలను చూస్తే ఎవరికైనా సరే మతిపోవాల్సిందే మరి.కావాలంటే వారు ఎలా అందాలను ఆరబోసారో మీరూ కూడా చూడండి.



మరింత సమాచారం తెలుసుకోండి: