మే చివరి వారం నుండి జూలై వరకు విడుదల కాబోయే క్రేజీ తెలుగు సినిమాల గురించి తెలుసుకుందాం...

ఎఫ్ 3 : అనిల్ రావిపూడి దర్శకత్వం లో వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా తమన్నా, మెహరీన్ హీరోయిన్ లుగా తెరకెక్కిన ఎఫ్ 3 సినిమా మే 27 వ తేదీన విడుదల కాబోతుంది.

 
మేజర్ : అడవి శేషు హీరోగా తెరకెక్కిన మేజర్ సినిమా జూన్ 3 వ తేదీన విడుదల అవుతుంది.

 
విక్రమ్ : కమల్ హాసన్ హీరోగా లోకేష్ కనకరాజు దర్శకత్వంలో తెరకెక్కిన విక్రమ్ సినిమా జూన్ 3 వ తేదిన విడుదల కాబోతుంది.

 
అంటే సుందరానికి : నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన అంటే సుందరానికి సినిమా జూన్ 10 వ తేదీన విడుదల కాబోతుంది.


రామారావు ఆన్ డ్యూటీ : రవితేజ హీరోగా తెరకెక్కిన రామారావు ఆన్ డ్యూటీ జూన్ 17 వ తేదిన విడుదల కాబోతుంది.


సమ్మతమే : కిరణ్ అబ్బవరం హీరోగా చాందిని చౌదరి హీరోయిన్ గా తెరకెక్కిన సమ్మతమే సినిమా జూన్ 24 వ తేదిన విడుదల కాబోతుంది.


పక్కా కమర్షియల్ : గోపీచంద్ హీరోగా రాశి ఖన్నా హీరోయిన్ గా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన పక్కా కమర్షియల్ సినిమా జులై 1 వ తేదిన విడుదల కాబోతుంది.


రంగ రంగ వైభవంగా : పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా తెరకెక్కిన రంగ రంగ వైభవంగా జూలై 1 వ తేదిన విడుదల కాబోతుంది.


విరాట పర్వం : రానా హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా తెరకెక్కిన విరాటపర్వం సినిమా జూలై 1 వ తేదీన విడుదల కాబోతుంది.


థాంక్యూ : నాగ చైతన్య హీరోగా రాశి ఖన్నా  హీరోయిన్ గా విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన థాంక్యూ సినిమా జూలై 8 వ తేదిన విడుదల కాబోతుంది.


ది వారియర్ : రామ్ పోతినేని హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కిన ది వారియర్ సినిమా జూలై 14 వ తేదిన విడుదల కాబోతుంది.


కార్తికేయ 2 : నిఖిల్ హీరోగా తెరకెక్కిన కార్తికేయ 2 సినిమా జూలై 22 వ తేదిన విడుదల కాబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: