ఈ మధ్య అందమైన ముద్దుగుమ్మ లు అందరు క్లివెజ్ షో పేరు తో అందాలను ఆర బొస్తున్నారు.చాలా మంది ఇలానే ఫెమస్ అవుతున్నారు.ముఖ్యంగా బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన అమ్మాయిల సంగతి అయితే ప్రత్యెకంగా చెప్పాల్సిన పనిలేదు..అందాల తో  యూత్ ను రెచ్చగొడుతున్నారు.ఇప్పుడు బిగ్ బాస్ బ్యూటీ దీప్తి వంతు అయ్యింది.అమ్మాయి ఇప్పుడు అందాల డోస్ పెంచేసింది.యూట్యూబర్‌గా, బిగ్ బాస్ కంటెస్టెంట్‌గా దీప్తి సునయన ఎంత ఫేమస్ అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే దీప్తి అప్పుడప్పుడు తన గ్లామర్ షోతో హద్దులు చెరిపేస్తూ రచ్చ చేస్తుంటుంది.


బిగ్‌బాస్‌ 5 ఫేమ్‌ షణ్ముఖ్‌ మాజీ ప్రియురాలు దీప్తిసునైనా మరోసారి గ్లామర్‌ ఫోటోలతో రెచ్చిపోయింది. ఆమె అందాల విందుకి తెరలేపింది. బ్లూ హాఫ్‌ శారీలో పరువాలు విందు వడ్డించింది. ఉల్లిపొరలాంటి కొంగుతో, కొంగు దాయలేని నడుము అందాలతో, నాభీ సొగసులతో రెచ్చిపోయింది దీప్తి సునైనా, ఇంటర్నెట్‌లో దుమారం రేపుతుంది. తన హాట్‌ పిక్స్ తో రచ్చ లేపుతుంది. దీప్తిసునైనా పంచుకున్న లేటెస్ట్ ఫోటోలు సామాజిక మాధ్యమాలను షేక్‌ చేస్తున్నాయి. దీప్తి హాట్‌ ఫోటోలు నెటిజన్ల మతిపోగొడుతున్నాయి. తన అందంతో మెస్మరైజ్‌ చేస్తుంది. చీకట్లో చిలిపిగా కవ్విస్తూ మత్తెక్కిస్తుంది. చిలిపి నవ్వులతో గుండెల్ని గుచ్చేస్తుంది.వెబ్‌ సిరీస్‌లు, ఒరిజినల్‌ సాంగ్స్, వీడియో సాంగ్‌లు, చిన్న చిన్న స్కిట్‌ వీడియోలతో పాపులర్‌ అయ్యింది దీప్తి సునైనా. తమని తాము సెలబ్రిటీగా మార్చుకుంది. ఈ క్రమంలో బిగ్‌బాస్‌ షోలో పాల్గొనే ఛాన్స్ దక్కించుకుని సెలబ్రిటీ అయిపోయింది దీప్తిసునైనా. ఆ తర్వాత వరుసగా టీవీ షోస్‌ లో మెరుస్తూ ఆకట్టుకుంటుంది. వరుసగా వీడియోస్‌ చేస్తూ బిజీగా ఉంటుంది. షణ్ముఖ్ నుండి దూరమైనప్పటి నుండి దీప్తి సునైన సోషల్ మీడియాలో మాములు రచ్చ చేయలేదు.అంతగా యూత్ ను తెగ పిచ్చెక్కిస్తోంది... మొత్తానికి యూత్ కు అందాల విందు చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: