ఆకాశంలో నక్షత్రాలు ఎక్కువే ఉంటాయి.. కానీ, చందమామ మాత్రం ఎప్పుడూ ఒక్కటే. సేమ్ అలాగే, సోషల్ మీడియాలో హాట్ బ్యూటీలు చాలామందే ఉంటారు కానీ వారిలో హాటెస్ట్ బ్యూటీ మాత్రం 'ఇషా గుప్తా'నే. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్లను తన అందాలతో ఇషా డీప్ ఫ్రై చేస్తూనే ఉంటుంది . తాజాగా ఈ భామ కొత్త ఫోటోలు వదిలిందట. బికినీ ఫోటోలు వదిలినా పద్దతిగా కనిపించేది ఏమో.. ఈ ఫోటోలు మాత్రం బికినీ ఫోటోలు కన్నా మరీ దారుణంగా ఉన్నాయి.


పైగా గోడ పై చేయి పెట్టి అందాలు రెట్టింపు అయ్యేలా వయ్యారంగా నిలబడింది ఈ ముద్దుగుమ్మ. దాంతో, లైట్ల వెలుగు నీడల్లో ఇషా గుప్తా అంతః సౌందర్యం పూర్తిగా కనపడింది.. వైట్ అండ్ వైట్ డ్రెస్ కావడంతో ఈ ఫోటో అందం మరింతగా పెరిగిందట.. ఎప్పటిలాగే ఈ ఫోటోలకు నెటిజన్ల స్పందన అదిరిపోయిందట.ఇంట్రెస్టింగ్ కామెంట్లు కూడా పెడుతూ రచ్చ చేస్తున్నారు.అయితే, ఇషా గుప్తా ఇంత చేసినా.. ఈ ముదురు బ్యూటీని మాత్రం సినిమాల అవకాశాలతో సేద తీర్చేవాళ్ళు మాత్రం లేరు. లేకపోయినా.. ఇషా మాత్రం అస్సలు తగ్గదే లే అంటుందట.తన అందాలను సోషల్ మీడియా నిండా విచ్చలవిడిగా పరుస్తానంటుంది మరీ.అయినా ఇషా గుప్తాకి ఇదేమైనా కొత్తా ?, ఎప్పటికప్పుడు ఫుల్ హాట్ ఫోటోషూట్స్ తో నెటిజన్ల పై దండ యాత్ర చేస్తూనే ఉంటుంది.

కుర్రాళ్ళు కూడా అమ్మడు ఫొటోలను లైక్స్ అండ్ షేర్స్ తో తెగ వైరల్ చేస్తున్నారు. తాజా ఫోటోలలో తన హృదయ లోగిళ్లు ఎలివేట్ అయ్యేలా లూజ్ డ్రెస్ లతో.. వెరైటీ ఫోజ్ లను పెట్టింది. ఇలా పెట్టడంలో ఇషా మాస్టర్ డిగ్రీ చేసింది మరి.అసలు ముదురు వయసులో కూడా లేత అందాలను మెయింటైన్ చేయడం అంటే మాటలు కాదు, అది ఇషా గుప్తాకి తెలిసినంతగా మరో హీరోయిన్ కి అస్సలు తెలియదు. ఇషా తన వయస్సు పెరిగే కొద్దీ రోజు రోజుకు పర్ఫెక్ట్ ఫిజిక్ తో స్లిమ్ గా తయారవుతుందట.. ఈ విషయంలో యంగ్ బ్యూటీలు కూడా స్టన్ అయిపోతున్నారట..

మరింత సమాచారం తెలుసుకోండి: