రకుల్ ప్రీత్ సింగ్..ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు..ఎన్నో సినిమాలలో నటించి టాప్ హీరోయిన్ లిస్ట్ లో చేరిపోయింది. చిన్న హీరోల నుంచి పెద్ద హీరోల వరకూ అందరి సరసన నటించింది..కొన్ని సినిమాలు మంచి పేరును అందించిన కూడా..మరి కొన్ని సినిమాలు డిజాస్టర్ గా మారాయి..అయిన రకుల్ కు సినిమా అవకాశాలు మాత్రం తగ్గలేదు.. ఇప్పటికీ వరుస సినిమాల తో ఫుల్ బిజిగా ఉంది. అయితే ఇప్పుడు బాలివుడ్ లో కూడా ఎంట్రీ ఇచ్చింది..అక్కడ కూడా వరుస సినిమాలు చేసుకుంటూ వస్తుంది..అక్కడ కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది.రకుల్ తెలుగులో ఆఖరుగా నటించిన చిత్రం 'కొండపొలం'. వైష్ణవ్ తేజ్  హీరోగా క్రిష్ తెరకెక్కించిన ఈ సినిమా ఆశించిన రీతిలో అలరించలేకపోయింది. ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ లో ఓ అరడజను చిత్రాల వరకూ లైన్ లో పెట్టుకొంది. వాటిలో కొన్ని సెట్స్ మీదుంటే. మరికొన్ని టాకీ పార్ట్ పూర్తి చేసుకున్నాయి. ఇంకొన్ని చిత్రాల్ని ప్లాన్ చేస్తోంది. అలాగే.. తమిళంలోనూ రకుల్ పలు చిత్రాల్లో నటిస్తోంది. ఇక రకుల్ ప్రీత్ సింగ్ కు సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా చురుగ్గా ఉంటుంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం మంచి క్రేజ్ ను అందుకుంది..అక్కడ ఫాలోవర్స్ కూడా ఎక్కువే..స్కిన్ షోస్, బికినీ షూట్స్ లాంటివి తన ఇన్ స్టా ఖాతా నుంచి షేర్ చేసి.. కుర్రకారును వెర్రెక్కిస్తూ ఉంటుంది. తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ మాల్దీవుల విహారానికి వెళ్ళింది. తన బికినీ సొగసులతో సముద్ర తీరాన్ని వేడెక్కిస్తూ అందాల విందు చేసింది. దీనికి సంబంధించిన ఒక వీడియోను రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా తన ఇన్ స్టా ఖాతా నుంచి షేర్ చేసింది..రకుల్ బికినీ అందాల వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. బ్లూ కలర్ బికినీలో సాగరతీరాన మత్స్య కన్యలా రివీలయింది. ఈ వీడియోను చూడడానికి నెటిజెన్స్ కు రెండు కళ్ళూ చాలడం లేదు. రకుల్ టాప్ అండ్ బోటమ్ నాజూకు అందాలు స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్నాయి.ఆ అందాల వల్ల అయిన బాలివుడ్ లో మంచి ఆఫర్లు వస్తాయెమో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: