జగపతిబాబు కొంతకాలం క్రితం వరసగా ఒక స్టార్ హీరోగా ఒక వెలుగు వెలిగాడు. ఆ తర్వాత ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాలను తీస్తూ ఎంతో మంది అభిమానులను కూడా సంపాదించుకున్నాడు. ఇక ఆ తరువాత అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉన్న సమయంలో విలన్గా నటించేందుకు అవకాశం రావడంతో అందులో కూడా నటించి విజయం అందుకున్నాడు. ప్రస్తుతం విలన్ గానే తను నటించడానికి సిద్ధమే అయిపోయాడు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక స్టార్ ప్రొడ్యూసర్ కి వారసుడిగా కొంతకాలంపాటు తెరపై బాగానే వెలిగాడు జగపతిబాబు.


హీరోగా నుండి విలన్ గా చేయడం అంటే అది చాలా పెద్ద రిస్క్ అని చెప్పవచ్చు.. అయినా సరే ఎవరేమనుకుంటే తనకు ఏమీ అనుకుంటూ జగపతిబాబు అడుగు ముందుకు వేశాడు. లెజెండ్ సినిమాతో విలన్గా మారిన ఆయన ఇతర భాషల  విలన్ అవసరం లేదని నిర్మాతలు ఎక్కువగా జగపతి బాబు ని పెంచుకుంటున్నారు. ఇక మరి కొన్ని చిత్రాలలో హీరోకి తండ్రిగా, హీరోయిన్ కి తండ్రిగా కూడా నటిస్తు చాలా బిజీగా మారిపోయారు. టాలీవుడ్ లో పవర్ ఫుల్ విలన్ గా పేరు తెచ్చుకున్న జగపతి బాబు అంతకుముందు హీరోగా చేసినప్పటి కంటే ఎక్కువ పేరునే సంపాదించుకున్నారు.

ఇక రెమ్యూనరేషన్ విషయంలో కూడా అంతకంటే ఎక్కువగానే అందుకుంటున్నారు. జగపతి బాబు ఎలాంటి ఇ పాత్రలోనైనా బాగా అదరగొడితే ఉన్నారు. ప్రస్తుతం తమిళం ,మలయాళం ,కన్నడ సినిమా లలో కూడా ప్రతినాయకుడి పాత్రలో చాలా బిజీగా ఉన్నారు. అలాంటి జగపతి బాబు ఇప్పుడు తాజాగా బాలీవుడ్ లో ఒక సినిమాలో నటించేందుకు అవకాశం వచ్చింది ఆ చిత్రం పేరు.. "కభీ కభీ ఈధ్ దివళీ" . సల్మాన్ఖాన్ సొంత బ్యానర్ లో సల్మాన్ ఖాన్ హీరో గా ఈ సినిమాని రూపొందిస్తున్నారు ఇందులో హీరోయిన్గా పూజాహెగ్డే నటిస్తున్నది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ ఫర్హౌద్ సంజి దర్శకత్వం వహిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: