మిల్కీ బ్యూటీ తమన్నా ఇండస్ట్రీలో అడుగు పెట్టి కొన్ని సంవత్సరాలు కావస్తోంది అయినా కూడా ఆమె మాత్రం అందంగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి ఉంటోంది. అబ్బురపరిచే అందంతో ,స్కిన్ టోన్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. అయితే తమన్నా సినిమాలో ఈ మధ్య కాస్త తక్కువగా నటిస్తున్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం గతంలో కంటే ఇప్పుడు చాలా జోరుగా కనిపిస్తూ ఉంటోంది. ఇక తనకు సంబంధించిన హాట్ ఫోటోలను వీడియోలను షేర్ చేస్తే తన ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్ ను పెంచుతుంది.

తాజాగా ఈమెకు 16.5 మిలియన్ ఫాలోవర్స్ ఇన్స్టాగ్రామ్లో కలరు. వీరు రాబోయే రోజుల్లో పెరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం కొన్ని హాట్ ఫోటోలు డిఫరెంట్ ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను సైతం ఆనందపరుస్తూ ఉంటోంది తమన్నా. తాజాగా ఇప్పుడు షేర్ చేసిన ఫోటోలు మెరిసిపోతోంది మిల్కీబ్యూటీ. తను షేర్ చేసిన ఫోటోలో పింక్ డ్రెస్లో థైస్ చూపిస్తూ ఎక్స్పోజ్ చేస్తున్నట్లుగా ఫోటో షూట్ కు ఫోజులు ఇచ్చింది దీంతో ఈ ఫోటో చూసిన అభిమానులు కుర్రకారులో సైతం చాలా హాట్ గురూ అని కామెంట్ చేస్తున్నారు.ఇక తాజాగా ముంబైలో కరుణ్ జోహార్ బర్త్ డే సందర్భంగా ఎంతో మంది స్టార్స్ హాజరు కావడం జరిగింది అందులో తమన్నా కూడా ఉన్నది కరణ్ జోహార్ బర్తడే కోసం తమన్నా ఇలాంటి సూపర్ హాట్ బ్యూటీ కాస్ట్యూమ్స్ ను ధరించినపుడు గా తెలుస్తోంది. అందంతో పాటు మంచి ఎక్స్ప్రెషన్ కూడా ఇస్తూ ఇలా కుర్రకారును మత్తులోకి దించేలా కనిపిస్తోంది ఈ అమ్మడు. ఇక తమన్నా సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం చిరంజీవితో కలిసి ఒక సినిమాలు చేస్తోంది మరోవైపు పలు వెబ్ సిరీస్ లను కూడా చేయడానికి చర్చలు జరుపుతున్నది. ఇక తమిళంలో కూడా ఒక సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎఫ్3 సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: