సోషల్ మీడియా ప్రభావం పెరుగుతోన్న కొద్దీ చాలా మంది నటీమణులు తెగ రెచ్చిపోతున్నారు. తరచూ వార్తల్లో నిలవాలన్న ఉద్దేశంతోనో లేక అవకాశాలను అందిపుచ్చుకోవాలన్న లక్ష్యంతోనో, ఫాలోయింగ్‌ను పెంచుకోవాలన్న కోరికతోనో సోషల్ మీడియాలో అందాలను ఆరబోస్తూ తెగ హైలైట్ అవుతున్నారు


అలాంటి వారిలో మాజీ మిస్ ఇండియా ఇంటర్నేషనల్, బాలీవుడ్ బ్యూటీ అయిన ఈషా గుప్తా ఒకరు.మోడల్‌గా, నటిగా చాలా భాషల సినిమాల్లో సందడి చేసిన ఈ భామ.. ఈ మధ్య కాలంలో ఎక్కువగా సోషల్ మీడియాలోనే బాగా హల్‌చల్ చేస్తుంటుంది. ఇందులో భాగంగానే తాజాగా ఈషా గుప్తా కొన్ని హాట్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. 

 

ఈషా గుప్తా చిన్న వయసులోనే మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టిందట.. అందులో తన అందచందాలతో మాయ చేసిన ఈ భామ.. 2007లో జరిగిన ఫెమీనా మిస్ ఇండియా పోటీల్లో విజేతగా నిలిచింది. దీంతో ఆమె ఒక్కసారిగా పాపులారిటీని సంపాదించుకుందట.. దీంతో ఆమెకు సినిమా ఆఫర్లు అయితే వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే 'జన్నత్' అనే హిందీ చిత్రంతో నటిగా ఆమె ఎంట్రీ ఇచ్చింది.


 


మోడల్‌గా ఎనలేని గుర్తింపును సొంతం చేసుకున్న ఈషా గుప్తా.. సినిమాల్లోనూ మంచి పేరును అయితే అందుకుంది. ఆరంభంలోనే హీరోయిన్‌గా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా మెప్పించింది. అలాగే కొన్ని స్పెషల్ సాంగ్స్‌ను కూడా చేసింది. ఈ క్రమంలోనే రామ్ చరణ్ నటించిన 'వినయ విధేయ రామ'లో 'ఏక్ బార్ ఏక్ బార్' అనే పాటతో ఈషా గుప్తా తెలుగు వాళ్లకు కూడా ఆమె పరిచయం అయింది.

 


సుదీర్ఘమైన కెరీర్‌లో ఎన్నో భాషల్లో సినిమాలు, స్పెషల్ సాంగ్‌లు చేసి పాపులర్ అయిపోయిన ఈషా గుప్తా.. ఆ మధ్య టీమిండియా క్రికెటర్ హార్ధిక్ పాండ్యాతో డిన్నర్‌కు కూడా వెళ్లి హాట్ టాపిక్ అయింది. దీంతో వీళ్లిద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందని దేశ వ్యాప్తంగా జోరుగా అయితే ప్రచారం జరిగింది. అయితే, పాండ్యా తన గర్ల్‌ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకోవడంతో ఈ ప్రేమ పుకార్లు పుల్‌స్టాప్ పడిపోయిందట.

 


 


వరుసగా సినిమాలు, స్పెషల్ సాంగ్స్, ప్రైవేట్ ఆల్బమ్‌లు చేస్తూ కెరీర్ పరంగా ఫుల్ బిజీగా మారినా.. ఇప్పుడు ఆవేమీ లేకుండా ఖాళీగానే ఉంటోన్న ఈషా గుప్తా సోషల్ మీడియాలో మాత్రం ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తరచూ ఏదో ఒక పోస్ట్ చేస్తూనే ఉంటోంది. తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను కూడా పంచుకుంటూ మరింత క్రేజ్ తెచ్చుకుంటోంది.

 


సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోన్న ఈషా గుప్తా.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను పోస్ట్ చేసింది. ఇందులో ఆమె బ్రా కూడా ధరించనట్లుగా ఉందట.. ఫలితంగా ఆమె ఎద అందాలు మొత్తం చూపరులకు కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి ఊహించని రీతిలో స్పందన దక్కుతోందట.. అలా ఇవన్నీ కూడా భారీగా వైరల్ అయిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: