ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక గ్రాస్ కలెక్షన్లు వసూలు చేసిన 10 ఇండియన్ సినిమాల గురించి తెలుసుకుందాం...
బాహుబలి 2 : రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన బాహుబలి 2 సినిమా ప్రపంచ వ్యాప్తంగా 1810 కోట్ల గ్లాస్ కలెక్షన్లను వసూలు చేసింది.


కే జి ఎఫ్ చాప్టర్ 2 : యాష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కే జి ఎఫ్ చాప్టర్ 2 మూవీ ప్రపంచవ్యాప్తంగా 1229.75 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది.


ఆర్ ఆర్ ఆర్ : రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ , ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ మూవీ ప్రపంచవ్యాప్తంగా 1150.75 కోట్ల గ్రాస్ కలెక్షన్ వసూలు చేసింది.


రోబో 2.O : శంకర్ దర్శకత్వంలో రజనీ కాంత్ హీరోగా తెరకెక్కిన రోబో 2.O ప్రపంచవ్యాప్తంగా 709 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది.
బాహుబలి : రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన  బాహుబలి సినిమా ప్రపంచవ్యాప్తంగా 605 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వసూలు చేసింది .సహో : సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సాహో సినిమా ప్రపంచ వ్యాప్తంగా 435 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది.
పుష్ప : సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన పుష్ప సినిమా ప్రపంచవ్యాప్తంగా 360 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వసూలు చేసింది.


బిగిల్ : అట్లీ దర్శకత్వంలో విజయ్ హీరోగా తెరకెక్కిన బిగిల్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 300 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వసూలు చేసింది.
కబాలి : పా రంజిత్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన కబాలి సినిమా ప్రపంచవ్యాప్తంగా 294 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది.


రోబోట్ : శంకర్ దర్శకత్వంలో రజనీ కాంత్ హీరోగా తెరకెక్కిన రోబోట్ సినిమా ప్రపంచవ్యాప్తంగా 288 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: