అందాల ముద్దుగుమ్మ ప్రగ్యా జైస్వాల్ గురించి తెలుగు సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తల్లో నటించిన సినిమాలతో పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేక పోయినప్పటికీ వరుణ్ తేజ్ హీరోగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కిన కంచే సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. 

అలాగే ఈ సినిమాలో తన నటనతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇది ఇలా ఉంటే కంచె సినిమా తర్వాత అనేక సినిమాలలో ప్రగ్యా జైస్వాల్ నటించినప్పటికీ ఈ ముద్దుగుమ్మకు పెద్దగా విజయాలు మాత్రం బాక్సాఫీస్ దగ్గర దక్కలేదు. అయితే పోయిన సంవత్సరం ఈ ముద్దుగుమ్మ బాలకృష్ణ హీరోగా టాలీవుడ్ మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన అఖండ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో కలెక్టర్ పాత్రలో నటించిన ప్రగ్యా జైపాల్ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలాగే అఖండ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో ఈ ముద్దుగుమ్మ క్రేజ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో అమాంతం పెరిగిపోయింది. ఇది ఇలా ఉంటే సినిమాలలో గ్లామర్ షో కు ఏ మాత్రం వెనకాడకుండా తన హాట్ హాట్ అందాలతో కుర్రకారును వేడికిస్తూ ఉండే ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా అందాలను అదే రేంజ్ లో ఆరబోస్తూ ఎంతో మంది కుర్రకారు వేడెక్కిస్తూ ఉంటుంది. 

అందులో భాగంగా తాజాగా ప్రగ్యా జైస్వాల్ తన ఇన్ స్టా లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో ఈ ముద్దుగుమ్మ డిఫరెంట్ లుక్ లో హాట్ డ్రెస్ ను వేసుకుని , తన హాట్ హాట్ థాయ్ అందాలు , ఎద అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ప్రగ్యా జైస్వాల్ కి సంబంధించిన ఈ ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: