సినిమా ఇండస్ట్రీలోకి ఎంతో మంది హీరోయిన్ లు ప్రతి సంవత్సరం ఎంట్రీ ఇస్తూ ఉంటారు. కానీ వారిలో కొంతమందికి మాత్రమే నటించిన మొదటి సినిమాతోనే బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం, అలాగే ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ లబిస్తూ ఉంటుంది. అలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతోనే బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం,  జనాల్లో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న హీరోయిన్ లలో రాశి కన్నా ఒకరు. 

రాశి కన్నా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఊహలు గుసగుసలాడే మూవీ తో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో  రాశి కన్నా కు టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు లభించింది. టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతోనే మంచి క్రేజ్ ను సంపాదించుకున్న రాశి ఖన్నా ఆ తర్వాత అనేక తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా అవకాశాలను దక్కించుకుంది. అందులో భాగంగా ఈ ముద్దుగుమ్మ నటించిన సినిమాలు కూడా ఎక్కువ శాతం మంచి విజయాలను సాధించడంతో ప్రస్తుతం రాశి ఖన్నా టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతోంది. ప్రస్తుతం రాశి ఖన్నా తెలుగులో నటించిన థాంక్యూ , పక్కా కమర్షియల్ మూవీ లు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. 

ఇది ఇలా ఉంటే సినిమాలతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్న రాశి కన్నా సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ అప్పుడప్పుడు తనకు సంబంధించిన హాట్ హాట్ ఫోటోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. అందులో భాగంగా రాశి ఖన్నా తాజాగా కొన్ని హాట్ ఫోటోలను తన ఇన్ స్టా లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో రాసి కన్నా డిఫరెంట్ లుక్ ఉన్న పొట్టి డ్రెస్ ను వేసుకొని, తన హాట్ హాట్ ఎద అందాలు మరియు థాయ్ అందాలు పోకస్ అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం రాశి కన్నా కు సంబంధించిన ఈ హాట్ ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: