ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఏ రేంజ్ విజయాన్ని అందుకుందో మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చగా, movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ వారు ఈ మూవీ ని భారీ బడ్జెట్ తో నిర్మించారు.

మూవీ లో ఫహాద్ ఫజిల్  ప్రతినాయకుడి పాత్రలో నటించగా,  రావు రమేష్, సునీల్, అనసూయ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. పుష్ప పార్ట్ 1 మూవీ లో అల్లు అర్జున్ తన నటనతో ఇటు ప్రేక్షకుల నుండి అటు విమర్శకుల నుండి మంచి ప్రశంసలు కూడా అందుకున్నారు. ఇది ఇలా ఉంటే పుష్ప 2 మూవీ ప్రపంచ వ్యాప్తంగా మంచి కలెక్షన్ లను కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర కొల్లగొట్టింది. ఇలా ఇప్పటికే పుష్ప పార్ట్ 2 సినిమా మంచి విజయం సాధించడంతో ప్రస్తుతం పుష్ప పార్ట్ ఏ మూవీ పై దేశవ్యాప్తంగా  సినీ ప్రేమికుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. మరి కొన్ని రోజుల్లోనే పుష్ప పార్ట్ 2 మూవీ షూటింగ్ ప్రారంభం కాబోతోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో బాలీవుడ్ బ్యూటీ ఈషా గుప్తా కూడా ఒక కీలక పాత్రలో నటించబోతున్నా ట్లు తెలుస్తోంది.

ఇది ఇలా ఉంటే ఈషా గుప్తా 'పుష్ప పార్ట్ 1' మూవీ లోని ఐటమ్ సాంగ్ చేయవలసింది. కాక పోతే ఆ సాంగ్ లో సమంత నటించింది. దానితో పుష్ప పార్ట్ 2 మూవీ లో ఇషా గుప్తా ని తీసుకోవాలని పుష్ప చిత్ర బృందం డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే పుష్ప పార్ట్ 2 మూవీ లో సీనియర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఇషా గుప్తా కనిపించనున్నట్లు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: