లోక నాయకుడు కమల్ హాసన్ తాజాగా విక్రమ్ మూవీ లో హీరోగా నటించిన విషయం మనందరికీ తెలిసిందే . ప్రస్తుతం కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను వసూలు చేస్తోంది . ఇప్పటికే విక్రమ్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 350 కోట్ల గ్రాస్ కలెక్షన్ ల మార్క్ ను టచ్ చేసి అదిరిపోయే కలెక్షన్ లను సాధించింద . ప్రస్తుతం కూడా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మంచి కలెక్షన్ లను రాబడుతోంది . ఇప్పటి వరకు 19 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ని కంప్లీట్ చేసుకున్న విక్రమ్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సాధించిన కలెక్షన్ ల గురించి తెలుసుకుందాం .
 
తమిళ నాడు లో 161 .60 కోట్లు .
రెండు తెలుగు రాష్ట్రాలలో 27 .60 కోట్లు .
కర్ణాటక లో  19 .15 కోట్లు .
కేరళ లో  35 .55 కోట్లు .
రెస్ట్ అఫ్ ఇండియా లో 1 0.10 కోట్లు .
ఓవర్ సీస్ లో  116 .20 కోట్లు .
19 రోజులకు గాను ప్రపంచ వ్యాప్తంగా విక్రమ్ సినిమా 370 .20 కోట్ల షేర్ , 184 .15 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసింది .  ప్రస్తుతం కూడా విక్రమా ప్రపంచ వ్యాప్తంగా మంచి కలెక్షన్ లను రాబడుతోంది .


విక్రమ్ సినిమాకు లోకేష్ కనకరాజు దర్శకత్వం వహించగా ఈ సినిమాలో విజయ్ సేతుపతి ప్రతినాయకుడి పాత్రలో నటించాడు . అలాగే ఫహాద్ ఫాజిల్ ఒక ముఖ్యమైన కీలక పాత్రలో నటించగా , సూర్య గెస్ట్ రోల్ లో నటించాడు . ఈ మూవీ కి యంగ్ సన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ సంగీతాన్ని అందించాడు .

మరింత సమాచారం తెలుసుకోండి: