పుష్ప సాధించిన సంచలన విజయంతో ఇప్పుడు చిత్రబృందం పైన బాధ్యత ఎక్కువ అయ్యింది మంచి విజయాన్ని పుష్ప సినిమా అందుకుంటుందని భావించారు కా నీ ఇంతటి గొప్ప విజయాన్ని అందిస్తుందని ఎవరు కూడా ఊహించి ఉండరు అందుకే పుష్ప యొక్క రెండవ భాగం సినిమా అంతకుమిం చి బాగుండాలని వారు ప్రయత్నాలు చేస్తున్నారు అందుకే సుకుమార్సినిమా స్క్రిప్ట్ పనులను చాలా రోజుల నుంచి చేస్తున్నారు.

అనూహ్యంగా ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కింది దాంతో ప్రేక్షకుల అభిరుచు ల దృష్ట్యా ఈ సినిమా స్క్రిప్ట్ ను మారుస్తున్నారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ స్టైల్ కూడా మార్చ పోతున్నారట. బన్నీ ను స్టైలిష్ స్టార్ గా మార్చిన సుకుమార్ అల్లు అర్జున్ ను ఇప్పుడు ఐటమ్ స్టార్ గా మార్చారు ఈ సినిమా తర్వాత ఆయనను మరో లెవెల్ స్టార్ గా మార్చ పోతున్నాడట సుకుమార్. అలాంటి సీన్స్ అల్లు అర్జున్ కోసం రాసి సుకుమార్ ఈ చిత్రం ద్వారా మరొక భారీ స్థాయిలో విజయాన్ని అందుకోవడం ఖాయం అని అంటున్నా రు.

రష్మిక మందన ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుండగా మలయాళ నటుడు ఫాహాద్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. వీరిద్దరి మధ్య వచ్చే సీన్స్ ప్రేక్షకులలో విజువల్స్ ను కొట్టిస్తాయి అని అంటున్నారు అంతలా వీరిద్దరి మధ్య రాజపేట సుకుమార్ మొదటి భాగం పెండింగ్లోనే వీరిద్ద రి మధ్య సినిమా అదిరిపోతుందని అభిమానులు భావించారు దాని కి తగ్గట్లే తీసిన రెండవ భాగం ఉండబోతుంది దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీ తం కూడా సూపర్హి ట్ అవడంతో రెండవ భాగం సినిమా యొక్క సంగీతం పై అంచనాలు పెరిగాయి ఇప్పటికే ఈ సంగీతం యొక్క పనులు పూర్తయ్యాయి అని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: