పాయల్ రాజ్ పుత్ పేరు కుర్రకారుకు బాగానే తెలిసి ఉంటుంది..మొదటి సినిమాతో నే బోల్డ్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న ఈ అమ్మడు ఆ తర్వాత వచ్చిన సినిమాలను కూడా అలానే చేసింది.అయితే మొదటి సినిమాకు వచ్చిన టాక్ మరే సినిమాకు రాలేదు..దాంతో అమ్మడు కు నిరాశ మిగిలింది.అడపాదడపా సినిమాలు చేసినా కూడా అవి పెద్దగా కలిసిరాలేదు.దాంతో ఇప్పుడు సినిమాలకు కాస్త బ్రేక్ తీసుకుంది. కానీ, సోషల్ మీడియాకు మాత్రం నో బ్రేక్ అంటుంది.ఎప్పటికప్పుడు ఫోటోలను షేర్ చేస్తూ యువతకు నిద్ర లేకుండా చేస్తుంది.


హిందీ చిత్రాలతో జోష్‌ను కొనసాగిస్తున్నది పాయల్‌.సినిమాలతో బిజీగా ఉంటూనే ఇటీవల హిందీలో ఓ మ్యూజిక్ ఆల్బమ్‌లో నటించింది. ఆర్ఎక్స్ 100 తర్వాత పాయల్ ‘RDX లవ్’, ‘వెంకీ మామ’, ‘డిస్కో రాజా’ వంటి సినిమాల్లో నటించింది. అంతేకాదు, ‘అనగనగా ఓ అతిథి’ అనే ఓటీటీ చిత్రంతో పాటు ‘త్రీ రోజెస్’ అనే సిరీస్‌లలోనూ నటించింది.అలాగే, పలు స్పెషల్ సాంగ్‌లలోనూ మెరిసింది. పాయల్ ప్రస్తుతం తీస్‌మార్‌ఖాన్ మూవీతో పాటు మంచు విష్ణు మూవీలో కథానాయికగా నటిస్తుంది. తీస్ మార్ ఖాన్ టీజర్ రీసెంట్‌గా విడుదల కాగా, నిమిషం 34 సెకనుల నిడివితో కట్ చేసిన ఈ టీజర్ లోని సన్నివేశాలు సినిమాపై క్యూరియాసిటీ పెంచేశాయి. తీస్ మార్ ఖాన్ అంటూ ఈ వీడియోలో హీరో విభిన్న షేడ్స్ చూపిస్తూ సినిమాపై హైప్ పెంచేశారు.


హీరో ఎలివేషన్ సీన్స్, హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌తో రొమాంటిక్ సన్నివేశాలు యూత్ ఆడియన్స్‌కి కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి.యాక్షన్ సీన్స్ ఎక్కువగా ఉన్నాయని తెలుస్తుంది.ఈ సినిమా పాయల్ కి మంచి సక్సెస్ అందిస్తుందని ఆశిస్తుంది. ఇక సోషల్ మీడియాలోను పాయల్ చేసే రచ్చ మాములుగా లేదు. ఎప్పటికప్పుడు తన అందాలు ఆరబోస్తూ నానా రచ్చ చేస్తుంది. తాజాగా ఇన్నర్ దుస్తులు ధరించకుండా ఎల్లో కలర్ జాకెట్ ధరించి అందరిని ఆశ్చర్యపరచింది. అమ్మడి హంగామాని చూసి అందరు అవాక్కవుతున్నారు..ఇలా ఫోటోలు పాయల్ కు కొత్త కాదు అందుకే లైట్ తీసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: