పూర్ణా.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. ఒకప్పుడు వరుస సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.ముఖ్యంగా హర్రర్ సినిమాలలో కనిపించి అందరినీ తన నటన తో భయ పెట్టింది.తర్వాత కొన్ని సినిమాల లో కనిపించింది. అవి ఆమెకు అనుకున్న ఫలితాలను అందించ లేక పోయాయి. దాంతో అమ్మడు బుల్లి తెరపై ప్రసారమయ్యే డ్యాన్స్ , కామెడీ షో లకు జడ్జీగా వ్యవహరిస్తుంది..అలా ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేస్తుంటుంది..

రవిబాబు డైరెక్షన్లో వచ్చిన అవును సిరీస్ లలో నటించి తెలుగు ప్రజలను భయపెట్టింది ఈ బొద్దుగుమ్మ. సినిమాల్లోనే కాకుండా బుల్లితెరపై పలు షోల్లో జడ్జీగా మెప్పించింది.అల్లరి నరేష్ హీరోగా వచ్చిన సీమటపాకాయ్ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన పూర్ణ పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపుతెచ్చుకుంది. ఇక రీసెంట్ పూర్ణ ప్రధాన పాత్రలో సుందరం అనే సినిమాలో నటించింది.

అలాగే బాలయ్య బాబు అఖండ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించింది. ఇప్పటివరకు పూర్ణ దాదాపు మలయాళం, తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో కలిపి 40 పైగా సినిమాల్లో నటించింది. అలాగే షమ్నా కాసీం పేరుతో సోషల్ మీడియాలో ఎంతో మంది ఫాలోవర్స్ ని సొంతం చేసుకుంది. కాగా పూర్ణ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు ఫొటోస్ అప్ లోడ్ చేస్తూ ఆకట్టుకుంటుంది. వరుస ఫొటో షూట్స్ తో మతిపోగొడతోంది.ఎద నడుము అందాలు చూపిస్తూ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ప్రస్తుతం పూర్ణ బ్లాక్ డ్రెస్ లో కుర్రాళ్ల గుండెల్నీ పిండేస్తోంది. ఎంజిల్ లా మెరిసిపోతూ ఎగిసిపడుతున్న ఎద అందాలతో మెస్మరైజ్ చేస్తోంది. స్టన్నింగ్ లుక్స్ తో అందాలను కవర్ చేస్తూ సెగలు పుట్టిస్తోంది. దీంతో నెటిజన్లు బ్యూటిఫుల్.. లవ్ యూ.. అంటూ హార్ట్ సింబల్స్ వేస్తూ కామెంట్స్ చేస్తున్నారు.దాంతో అది కాస్త నెట్టింట వైరల్ అవుతుంది..


మరింత సమాచారం తెలుసుకోండి: