అందాల ముద్దుగుమ్మ శ్రద్ధాదాస్ గురించి సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే శ్రద్దాదాస్ ఎన్నో సినిమాలలో ముఖ్యమైన పాత్రలలో నటించి తన అంద చందాలతో, నటనతో ఎంతో మంది అభిమానుల అభిమానాన్ని సంపాదించుకుంది. 

శ్రద్దాదాస్ మొట్ట మొదట తన కెరియర్ ను టాలీవుడ్ ఇండస్ట్రీలో సిద్దు ఫ్రం శ్రీకాకుళం సినిమాతో మొదలు పెట్టింది. అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని అందుకుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాలోనే శ్రద్దాదాస్ తన అందచందాలను అరబోయడంలో  ఏమాత్రం వెనకడుగు వేయకుండా తన హాట్ హాట్ అందాలతో ఎంతో మంది కుర్రకారు మనసు దోచుకుంది. అలా మొదటి సినిమాతోనే తన అందచందాలను ప్రదర్శించిన శ్రద్దాదాస్ ఆ తర్వాత నటించిన సినిమాలలో కూడా తన అందచందాలను ఆరబోసి ఎంతోమంది కుర్రకారు మనసు దోచింది. ఇలా సినిమాలలో అందచందాలను ఆరబోయడానికి ఏ మాత్రం వెనకడుగు వేయకుండా హాట్ హాట్ స్కిన్ షో తో ప్రేక్షకుల మనసు దోచుకున్న శ్రద్దాదాస్ సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్ అందచందాలను ఆరబోస్తూ వస్తోంది. 

అందులో భాగంగా శ్రద్దాదాస్ ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ స్కిన్ షో కు సంబంధించిన ఫోటో షూట్ లను నిర్వహిస్తూ ఆ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. తాజాగా కూడా శ్రద్దాదాస్ తనకు సంబంధించిన కొన్ని హాట్ ఫోటోలను తన ఇన్ స్టా లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో శ్రద్దాదాస్ అదిరిపోయే లుక్ లో సారీ కట్టుకొని, అందుకు తగిన బ్లౌజ్ ను ధరించి, మెడలో ఒక లాకెట్ వేసుకొని , తన హాట్ హాట్ నడుము అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం శ్రద్దాదాస్ కు సంబంధించిన ఈ ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: