సినిమా ఇండస్ట్రీ లోకి ప్రతి సంవత్సరం ఎంతో మంది ముద్దుగుమ్మలు ఎంట్రీ ఇస్తూ ఉంటారు. కానీ వారిలో కొంతమందికి మాత్రం నటించినది తక్కువ సినిమాలే అయినా పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ని సంపాదించుకుంటు ఉంటారు. అలాంటి ముద్దుగుమ్మలో జాన్వీ కపూర్ ఒకరు. 

హీరోయిన్ శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ఇప్పటి వరకు బాలీవుడ్ లో మాత్రమే నటించింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఈ ముద్దుగుమ్మ తక్కువ సినిమాల్లోనే నటించింది. అయినప్పటికీ జాన్వీ కపూర్ కు పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ మాత్రం ఏర్పడింది. ఇలా నటించినది తక్కువ సినిమాలే అయిన పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ను సంపాదించుకున్న జాన్వీ కపూర్ ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ క్రేజీ హీరోయిన్ గా కెరీర్ ను కొనసాగిస్తోంది. ఇలా బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా తనకంటూ ఓ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న జాన్వీ కపూర్ తన అంద చందాలతో , నటనతో ఎంతో మంది అభిమానుల అభిమానాన్ని సంపాదించుకుంది. ఇలా సినిమాల ద్వారా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న జాన్వీ కపూర్ తన సోషల్ మీడియా ద్వారా కూడా తన అభిమానులతో టచ్ లో ఉంటూ అనేక విషయాలను వారితో పంచుకుంటూ ఉంటుంది. 

అలాగే సోషల్ మీడియా వేదికగా జాన్వీ కపూర్ ఎప్పటికప్పుడు తన హాట్ స్కిన్ షో కు సంబంధించిన ఫోటో షూట్ లను నిర్వహిస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ కుర్రకారును హైటెక్కిస్తూ ఉంటుంది. అందులో భాగంగా తాజాగా కూడా జాన్వి కపూర్ తనకు సంబంధించిన కొన్ని హాట్ హాట్ ఫోటోలను తన ఇన్ స్టా లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో హాట్ బ్యూటీ జాన్వి కపూర్ పొట్టి స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకొని , తన హాట్ హాట్ ఎద అందాలు మరియు థాయ్ అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో స్టిల్స్ ఇచ్చింది. ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: