బుల్లితెరపై సక్సెస్ అయ్యే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ఎంతో మంది యాంకరింగ్ లోకి ఫీల్డ్ లోకి ఎంట్రీ ఇస్తూ ఉంటారు. కాకపోతే అందులో కొంత మంది మాత్రమే యాంకరింగ్ ఫ్లిడ్ లో లో సక్సెస్ ను అందుకొని అభిమానుల మనసు దోచుకొని ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి,  సినిమా రంగంలో కూడా మంచి క్రేజ్ ను సంపాదించుకొని క్రేజీ  అవకాశాలను దక్కించుకుంటు ఉంటారు. 

అలాంటి వారిలో అనసుయ ఒకరు. అందాల ముద్దుగుమ్మ అనసూయ తన కెరియర్ ను యాంకర్ గా మొదలు పెట్టింది. అందులో భాగంగా ఈ ముద్దుగుమ్మ ప్రముఖ టీవీ ఛానల్ లలో ఒకటి అయిన ఈ టీవీ లో ప్రసారం అవుతున్న ప్రముఖ కామెడీ షో జబర్దస్త్ యాంకర్ గా వ్యవహరించింది. జబర్దస్త్ కామెడీ షో సూపర్ సక్సెస్ కావడం, అలాగే అనసూయ యాంకరింగ్ తో తన అందచందాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ ముద్దుగుమ్మకు కూడా విపరీతమైన క్రేజ్ లభించింది. అలా జబర్దస్త్ ద్వారా ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్న అనసూయ సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకుంది. ప్రస్తుతం అనసూయ అనేక టీవీ షోలకు యాంకరింగ్ చేస్తూనే,  సినిమాల్లో కూడా నటిస్తూ కెరియర్ ను ఫుల్ బిజీగా కొనసాగిస్తోంది. 

ఇలా యాంకరింగ్ తో,  సినిమాలతో ఫుల్ బిజీగా కెరీర్ ను కొనసాగిస్తున్న అనసూయ సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ అప్పుడప్పుడు తన హాట్ హాట్ స్కిన్ షో తో కూడిన ఫోటోలను కూడా పోస్ట్ చేస్తూ ఉంటుంది. అందులో భాగంగా తాజాగా అనసూయ తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను తన ఇన్ స్టా లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో అనసూయ అదిరిపోయే లుక్ లో సారీ కట్టుకొని,  అందుకు తగిన స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి , డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం అనసూయ కు సంబంధించిన ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: