అందాల ముద్దుగుమ్మ రుహానీ శర్మ గురించి తెలుగు సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రుహానీ శర్మ సుశాంత్ హీరోగా తెరకెక్కిన 'చి ల సౌ' సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ ముద్దుగుమ్మ తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతోనే బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని , అలాగే తన నటనతో, అందచందాలతో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది.
ఆ తర్వాత రుహానీ శర్మ , విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన హిట్ మూవీ లో నటించింది. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇలా నటించిన రెండు సినిమాలతో మంచి విజయాలను అందుకున్న రుహానీ శర్మ  ప్రస్తుతం నాని నిర్మాత గా తెరకెక్కుతున్న మీట్ క్యూట్ అనే సినిమాలో నటిస్తోంది. ఇలా నటించినది తక్కువ సినిమాలే అయినప్పటికీ రుహానీ శర్మ తెలుగు సినిమా ఇండస్ట్రీలో అభిమానులను మాత్రం బాగానే సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలను, తన డైలీ ఆక్టివిటీస్ ను తన అభిమానులతో పంచుకోవడం, మాత్రమే కాకుండా తన హాట్ హాట్ స్టిల్స్ తో కూడిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ ఉంటుంది. 

ఇందులో భాగంగా తాజాగా రుహానీ శర్మ  తనకు సంబంధించిన కొన్ని హాట్ ఫోటోలను తన ఇన్ స్టా లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో రుహానీ  శర్మ హాట్ లుక్ లో ఉన్న బ్లాక్ కలర్ డ్రెస్ ను వేసుకొని,  తన హాట్ ఎద అందాలు పోకస్ అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం రుహానీ శర్మ కు  సంబంధించిన ఈ ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: