తెలుగు హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ కు టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈమె తొలి రెండు చిత్రాలతోనే కుర్రాళ్లకు బాగా కనెక్ట్ అయిన హీరోయిన్ ఈమె.ఇక ఆమె  అందం, అభినయంలో ప్రియాంక స్టార్ హీరోయిన్లతో పోటీపడుతోంది.ఇకపోతే తన తొలి చిత్రం 'కలవరమాయే'తో టాలీవుడ్ కు హీరోయిన్ గా పరిచయం అయ్యింది ప్రియాంక. కాగా 2017లో రిలీజ్ అయిన ఈ చిత్రానికి సంపత్ వి. కుమార్ దర్శకత్వం వహించారు. ఇక ఆ తర్వాత విజయ్ దేవరకొండ తో కలిసి 'టాక్సీవాలా'లో మెరిసింది.

కాగా విజయ్ సరసన నటించిన ఈ బ్యూటీ కుర్రాళ్ల కలల రాణిగా మారిపోయింది. ఇక అప్పటి నుంచి సోషల్ మీడియాలోనూ బోల్డ్ గా, హాట్ గా ఫొటోషూట్లు చేస్తూ నెటిజన్లను తనవైపు తిప్పుకుంటోంది. ఇకపోతే తన పెట్టే పోస్ట్ లకు కుర్రాళ్లు ఎక్కువగా లైక్ చేస్తూ ఉంటారు. అంతేకాక తన అందాన్ని, ఫ్యాషన్ సెన్స్ ను ఎంకరేజ్ చేస్తూ వస్తున్నారు.ఇదిలావుంటే తాజాగా తను పోస్ట్ చేసిన పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి.ఇక  తన బాయ్ ఫ్రెండ్ తో దిగిన పిక్స్ గా తెలుస్తోంది.అయితే  ఓ రెస్టారెంట్ లో ఇద్దరూ ఎదురెదురుగా కూర్చున్న ఉన్న ఫొటోను షేర్ చేసింది.

ఇకపోతే ఈమె తెలివిగా తన బాయ్ ఫ్రెండ్ ను బ్యాక్ నుంచి మాత్రం చూపించింది.ఇక  ఆయన ఫొటోలు తీస్తుంటే క్యూట్ గా పోజులిచ్చిందీ బ్యూటీ.అంతేకాకుండా తనతో ఫొటోలో ఉన్న వ్యక్తి ఇండియన్ క్రికెటర్ వెంకటేశ్ అయ్యరే  అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అంతేకాక బ్యాక్ నుంచి నెక్ భాగం అచ్చు వెంకటేశ్ లానే అనిపించడంతో పక్కా ఆయనే అంటూ మరికొద్దరు అభిప్రాయపడుతున్నారు.అయితే  ఈపిక్స్ షేర్ చేస్తూ ప్రియాంక 'అతనే లవ్' అంటూ హార్ట్ ఎమోజీ వదులుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.ఇకపోతే గతంలోనూ ప్రియాంక ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫోటోపై క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ కామెంట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఆ ఫొటోకు 'క్యూట్' అంటూ కామెంట్ చేయడంతో.. రిప్లైగా అయ్యర్ కామెంట్‌పై 'ఎవరు? నువ్వా..' అంటూ రిప్లై ఇచ్చింది.!!

మరింత సమాచారం తెలుసుకోండి: