పాయల్ రాజ్ పుత్... ఆరెక్స్ 100 సినిమాతో స్టార్ హీరోయిన్ గా మారింది..కాస్త బోల్డ్ గా నటించి అందరి చూపును తనవైపు లాక్కుంది..ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో వరుస ఆఫర్లు వచ్చాయి.అందాల విందు చెయ్యడం తో ఎక్కువ మంది యువత ఆమెకు కనెక్ట్ అయ్యారు.ఆ స్థాయిలో ఏ ఒక్క సినిమా కూడా ఆడలేదు. దీంతో అవకాశాలు సన్నగిల్లాయి. బోల్డ్ అని ముద్ర పడిపోవడంతో అలాంటి సినిమా అవకాశాలే ఎక్కువగా వస్తాయి.


ఆ తర్వాత నటిచిన ఆర్డీఎక్స్ లవ్ సినిమా మెప్పించలేకపోయింది.
రవితేజతో డిస్కో రాజా, వెంకీ మామలో వెంకటేష్ వంటి స్టార్ హీరోల సరసన అవకాశాలు దక్కించుకున్నా అవకాశాలు మాత్రం రాలేదు.సీత మూవీలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో ఓ స్పెషల్ సాంగ్ లో కూడా ఆడిపాడింది. అయితే ప్రస్తుతం కిరాతక,, తీస్మార్ ఖాన్ లాంటి సినిమాల్లో నటిస్తున్నట్లు సమాచారం. ఇక పాయల్ అందాల అరాచకం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అందాల ఆరబోతలో ఎక్కడా కాంప్రమైజ్ కాదు పాయల్. వరుస ఫొటో షూట్స్ తో హాట్ హాట్ అందాలతో సెగలు పుట్టిస్తోంది. జారిపోతున్నక్యాస్టుమ్, షర్ట్ బటన్స్ విప్పి షో చేయడంతో నెటిజన్లు ఫిదా అవుతున్నారు..


పంజాబీ నటుడు, గాయకుడు అయిన సౌరబ్ తో ప్రేమలో ఉన్నట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే.కొంత కాలంగా వీరు ప్రేమలో మునిగితేలుతున్నారు. అప్పుడప్పుడూ తన ప్రియుడితో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులదో పంచుకుంటోంది. ఇక ఈ బ్యూటీ ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ అందాలను నెట్టింట్లో పంచుకుంటూ కుర్రాళ్లకు గ్లామర్ ట్రీట్ ఇస్తోంది. ప్రస్తుతం పాయల్ ఇన్ స్టాలో షేర్ చేసిన ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. బ్యూ గౌనులో బ్లాక్ హ్యాండ్ బ్యాగ్ పట్టుకుని స్టన్నింగ్ లుక్స్ తో అదరగొడతోంది..మొన్న బ్రా లేకుండా ఓ ఫోటోను షేర్ చేసింది..ఇప్పుడు ఈ ఫోటో కూడా వైరల్ అవుతుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: