తెలుగు ప్రజలకు సమంత పేరును పెద్దగా పరిచయం చెయ్యనక్కర్లెదు..ఏం మాయ చేశావే సినిమా తో తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ఆ సినిమా భారీ విజయాన్ని అందుకోవడం తో సినిమా పై అంచనాలు రోజు రోజుకు పెరిగి పోయాయి.. ఆమె తో సినిమా చేయాలని దర్షక నిర్మాతలు క్యూ కట్టారు..అప్పటి నుంచి ఇప్పటి వరకూ వచ్చిన అన్నీ సినిమాలను చేసుకుంటు వస్తుంది..నాగ చైతన్య ను పెళ్ళి చేసుకొని కొద్ది రోజులు బాగానే ఉన్నారు. తర్వాత మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకున్నారు.


సౌత్ లో సినిమాలు చేస్తూ స్టార్ డమ్ తెచ్చుకొని మెల్లగా బాలీవుడ్ వైపు అడుగులేస్తున్నారు.స్టార్ హీరోల సరసన ఛాన్స్ లో దక్కించుకొని పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ కోవలోనే.. క్రేజీ హీరోయిన్ సమంత కూడా అటుగా అడుగులు వేస్తోంది..బ్యాక్ టూ బ్యాక్ హిట్ సినిమాలు పడటంతో ఇప్పుడు స్టార్ హీరోయిన్ లిస్ట్ ను కూడ దాటేసింది.తెలుగులోనే కాదు తమిళ్ లోనూ ఈ చిన్నది బిజీ హీరోయిన్ అయిపోయింది.


ఆ తర్వాత అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్యను పెళ్లాడింది ఈ బ్యూటీ. పెళ్లి తర్వాత ఆచి తూచి సినిమాలు చేస్తూ వచ్చింది. అయితే అనూహ్యంగా సామ్, చైతన్య విడిపోతున్నట్టు అనౌన్స్ చేసి షాక్ ఇచ్చారు. కారణం తెలియలేదు కానీ ఈ ఇద్దరు విడిపోవడంతో అభిమానులు చాలా డిస్సపాయింట్ అయ్యారు.విడాకుల తర్వాత సమంత గ్లామర్ షో పెంచింది. ఆమె ఫోటో షూట్లు, సోషల్ మీడియా చెక్ చేస్తే ఈ విషయం స్పష్టంగా అర్ధం అవుతుంది. అయితే సమంత స్కిన్ షో పెంచడానికి కారణం ఏంటి..? అని అంతా అనుకుంటున్నారు అయితే దీనిపై ఓ వార్త ఫిలిం సర్కిల్స్ లో తెగ చెక్కర్లు కొడుతోంది. బాలీవుడ్ లో ఆఫర్లు కోసమే సమంత స్కిన్ షో చేస్తుందని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే బాలీవుడ్ లో ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ లో నటించిన సామ్ ఆ సినిమాలో కాస్త బోల్డ్ గా కనిపించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మరికొన్ని సినిమాలు, సిరీస్ లలో కూడా ఆఫర్లు అందుకుంటుందని తెలుస్తోంది. అయితే బాలీవుడ్ జనాలను ఆకట్టుకోవడం కోసం, అక్కడి ఆఫర్లు కోసమే సమంత స్కిన్ షో చేస్తోందని వార్తలు ఇండస్ట్రీలో చక్కర్లు కోడుతున్నాయి. ఇందులో నిజమేంతొ తెలియాలంటే సామ్ చెప్పాలీ..

మరింత సమాచారం తెలుసుకోండి: