బుల్లి తెర యాంకర్ శ్రీముఖి అంటే తెలియని వాళ్ళు ఉండరు.. అంతగా అమ్మడు ఫెమస్ అయ్యింది.. ఎప్పటికప్పుడు గ్లామర్ డోస్ పెంచుతూ, యూత్ ను కళ్ళు తిప్పు కొనివ్వకుండా చేస్తుంది.ఎంత మంది యాంకర్స్ వచ్చినా కూడా అమ్మాయి స్థానం అమ్మాయిదే.. ఇటీవలి కాలంలో తన అందచందాలతో సెగలు రేపుతున్న విషయం తెలిసిందే. ఒకప్పుడు బొద్దుగా ఉండే ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు స్లిమ్‌గా మారి అందాల దాడి చేస్తుంది.


టాలీవుడ్ లో ఎనెర్జిటిక్ యాంకర్ గా, బుల్లితెర రాములమ్మగా గుర్తింపు సొంతం చేసుకుంది శ్రీముఖి. శ్రీముఖి అందంతో కూడా అభిమానులని ఆకర్షిస్తూ ఉంటుంది. ఎలాంటి షోలో అయినా కామెడీ పంచ్ లతో శ్రీముఖి చెలరేగిపోతుంది. సోషల్ మీడియాలో ఈ యాంకరమ్మ రచ్చ పీక్స్‌లో ఉంటుంది. కొద్ది రోజులుగా తెగ అందాలు ఆరబోస్తూ రచ్చ చేస్తున్న శ్రీముఖి కేక పెట్టించే అందంతో కైపెక్కిస్తుంది..తాజాగా చీర కట్టులో అమ్మాయి అందం చూడాలంటే రెండు కళ్ళు చాలవు..శ్రీముఖిని ఇలా చూసి కుర్రకారు మైమరచిపోతున్నారు.జబ్బలు కనిపించేలా శ్రీముఖి అందాల ఆరబోత పీక్స్ లో ఉంది. ప్రస్తుతం పిక్స్ నెట్టింట తెగ హల్చల్ చేస్తున్నాయి. మొదట సినీ నటిగా శ్రీముఖి ఇండస్ట్రీలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.


అల్లు అర్జున్ జులాయి సినిమాలో ఆమె హీరో సిస్టర్ పాత్రలో నటించిన విషయం తెలిసిందే. అక్కడి నుంచి ఆమె నటిగా పలు రకాల విభిన్నమైన సినిమాలు చేసింది. అలాగే నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించడమే కాకుండా లీడ్ రోల్స్ కూడా చేసింది.ఆ రూట్లో ఆమెకు సరైన గుర్తింపు దక్కలేదు. యాంకర్‌గా టర్న్ తీసుకున్న తర్వాత శ్రీముఖి చెలరేగిపోతుంది. పటాస్ షో ద్వారా శ్రీముఖి మంచి క్రేజ్ అందుకుంది. యాంకర్ రవితో కలిసి చేసిన ఆ షోలో శ్రీముఖి ఒక వైపు అందంతో ఆకట్టుకుంటూనే మరోవైపు తన మాటలతో పంచ్ లతో డైలాగ్స్ తో ఎంతగానో ఎట్రాక్ట్ చేసింది. అప్పట్లో ఆ షోకు యూత్ లో మంచి క్రేజ్ దక్కింది.యాంకర్ రవితో కలిసి చేసిన ఆ షోలో శ్రీముఖి ఒక వైపు అందంతో ఆకట్టుకుంటూనే మరోవైపు తన మాటలతో పంచ్ లతో డైలాగ్స్ తో ఎంతగానో ఎట్రాక్ట్ చేసింది. అప్పట్లో ఆ షోకు యూత్ లో మంచి క్రేజ్ దక్కింది కూడా శ్రీముఖి కారణంగానే. ఇక ఆ షో అనంతరం ఎన్నో షోలు చేసినప్పటికీ అవేవి కూడా అంతగా క్లిక్కవ్వలేదు. బిగ్ బాస్ షోతో మరింత ఆదరణ పొందింది..ఇప్పుడు షో లతో ఫుల్ బిజీ అయ్యింది.. ఎంత బిజీ ఉన్నా కూడా సోషల్ మీడియాను మాత్రం వదలదు..మరింత సమాచారం తెలుసుకోండి: