గతేడాది అక్టోబర్ నెలలో నాగచైతన్య సమంత విడిపోతున్నట్టు ప్రకటించి అభిమానులకు షాకిచ్చిన సంగతి తెలిసిందే. అయితే   చైసామ్ విడిపోయిన తర్వాత వేర్వేరుగా కెరీర్ కు ప్రాధాన్యత ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇకపోతే ఏడాది కాలంలోనే చైతన్య హీరోగా తెరకెక్కిన మూడు సినిమాలు థియేటర్లలో రిలీజ్ అవుతుండటం గమనార్హం.అయితే  గతేడాది లవ్ స్టోరీతో ఈ ఏడాది బంగార్రాజు సినిమాతో నాగచైతన్య సక్సెస్ ను అందుకున్నారు. ఇదిలా ఉండగా జులై నెల 22వ తేదీన చైతన్య నటించిన థాంక్యూ థియేటర్లలో రిలీజ్ కానున్న విషయం తెలిసిందే.

ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా నుంచి రెండు పాటలు విడుదలయ్యాయి.ఇదిలా ఉండగా  గత కొన్నిరోజుల నుంచి నాగచైతన్య శోభిత ప్రేమలో ఉన్నారని వార్తలు జోరుగా ప్రచారంలోకి వచ్చాయి.అంతేకాదు  చైతన్య, శోభితలకు కామన్ ఫ్రెండ్ ఉన్నాడని ఆ వ్యక్తి పుట్టినరోజు వేడుకల్లో చైతన్య శోభిత కలిశారని సమాచారం అందుతోంది. ఇకపోతే ఆ పరిచయం స్నేహంగా మారిందని తెలుస్తోంది.ఇదిలావుండగా  చైతన్య శోభితలకు పరిచయం ఉన్నమాట వాస్తవమే అని ఆ పరిచయం ప్రేమగా మారిందని జరుగుతున్న ప్రచారంలో మాత్రం నిజం లేదని తెలుస్తోంది.ఇకపోతే త్వరలో వైరల్ అయిన రూమర్స్ గురించి నాగచైతన్య స్పందించి క్లారిటీ ఇచ్చే ఛాన్స్ ఉంది.

ఇకపోతే జులై సెకండ్ వీక్ నుంచి నాగచైతన్య థాంక్యూ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొననున్నారు. ఇక ఈ ప్రమోషన్స్ లో తన గురించి వైరల్ అయిన రూమర్లకు సంబంధించి చైతన్య కచ్చితంగా స్పందించనున్నారని బోగట్టా.అయితే  కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్న చైతన్య కథ నచ్చితే ఇతర భాషల డైరెక్టర్లకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు.ఇదిలా ఉండగా కొత్త డైరెక్టర్ల డైరెక్షన్ లో నటించడానికి మాత్రం చైతన్య ఆసక్తి చూపించడం లేదు.పోతే  కొత్త డైరెక్టర్లతో రిస్క్ అని చైతన్య భావిస్తున్నారని తెలుస్తోంది. కాగా చైతన్య ఒక్కో సినిమాకు రూ. 10 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ఇకపోతే ప్రస్తుతం నటిస్తున్న సినిమాలు సక్సెస్ సాధిస్తే చైతన్య రెమ్యునరేషన్ పెరిగే ఛాన్స్ ఉంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: