తాజాగా మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ డ్రామా `హిట్ : ద ఫస్ట్ కేస్`.అయితే  శైలేష్ కొలను డైరెక్ట్ చేసిన ఈ మూవీని హీరో నేచురల్ స్టార్ నాని వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై నిర్మించారు.ఇకపోతే మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ సెన్సేషనల్ హిట్ గా నిలిచి విశ్వక్ సేన్ కు మంచి పేరు తెచ్చిపెట్టింది.ఇదిలావుంటే  మేకర్ గా హీరో నానికి గుడ్ మేకర్ గా గుర్తింపుని అందించింది. ఇక ప్రస్తుతం ఈ మూవీకి హిందీలో కీమేక్ ని చేస్తున్నారు.కాగా  దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్నారు.ఇక ఇదిలా వుంటే `హిట్ : ద ఫస్ట్ కేస్` కి సీక్వెల్ గా `హిట్ : ద సెకండ్ కేస్` పేరుతో ఓ మూవీని తెరకెక్కిస్తున్నారు.

అయితే  బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్ లని సొంతం చేసుకుంటూ హీరోగా మంచి క్రేజ్ ని సొంతం చేసుకుంటున్న అడివి శేష్ ఈ సీక్వెల్ లో నటిస్తున్నాడు.కాగా తాజాగా  `మేజర్` మూవీతో బ్లాక్ బస్టర్ ని దక్కించుకున్న అడివి శేష్ మంచా జోష్ తో చేస్తున్న ఈ మూవీ త్వరలోనే థియేటర్లోలోకి రాబోతోంది.ఇదిలా ఉండగా మీనాక్షీ చౌదరి హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. అయితే ఫస్ట్ కేస్ ని తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కిస్తే దీనికి సీక్వెల్ గా రూపొందుతున్న `హిట్ : దసెకండ్ కేస్ ` ఏపీలోని వైజాగ్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు.ఇకపోతే  జూలై 29న ఈ మూవీని రిలీజ్ చేయాలని హీరో నాని ప్లాన్ చేస్తున్నారు.అంతేకాక భాను చందర్ రావు రమేష్ పోసాని కృష్ణ మురళి తనికెళ్ల భరణి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఇక ఇదిలా వుంటే ఈ మూవీలో ఫస్ట్ పార్ట్ కి మించి సెకండ్ పార్ట్ లో మరింత సర్ ప్రైజ్ ని ప్లాన్ చేశారట. కాగా ఈ మూవీలో హీరో నాని సర్ ప్రైజ్ క్యారెక్టర్ చేస్తున్నారని తెలిసింది. ఇకపోతే ఇప్పటికే హీరో నాని తన పాత్రకు సంబంధించిన షూటింగ్ ని కూడా పూర్తి చేశారని త్వరలోనే చిత్ర బృందం ఈ సర్ ప్రైజ్ న్యూస్ ని అధికారికంగా బయటపెట్టనున్నారని తెలుస్తోంది. ఇదిలావుండగా ఇటీవల ఈ మూవీ ని జూలై 29న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే కానీ షూటింగ్ ఆలస్యం కావడంతో రిలీజ్ ని మరోసారి వాయిదా వేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.ఇకపోతే  త్వరలోనే న్యూ రిలీజ్ డేట్ ని ప్రకటించే అవకాశం వుందని తెలుస్తోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: