ఈ ఏడాది విడుదలైన సినిమాలలో డీజే టిల్లు ఒకటి.అయితే   చిన్న సినిమాలలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది ఈ సినిమ. అయితే పెట్టుబడితో పోల్చి చూస్తే ఈ సినిమాతో నిర్మాతలకు కళ్లు చెదిరే లాభాలు వచ్చాయి.ఇకపోతే డీజే టిల్లు మూవీ సీక్వెల్ కు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందో అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే డీజే టిల్లు సక్సెస్ తో సిద్ధు జొన్నలగడ్డకు యూత్ లో క్రేజ్ పెరగడంతో పాటు మార్కెట్ కూడా పెరిగింది.ఇదిలావుంటే డీజే టిల్లు సీక్వెల్ కథ విషయంలో రిస్క్ చేయడానికి మేకర్స్ సిద్ధంగా లేరని తెలుస్తోంది. 

ఇకపోతే డీజే టిల్లు సీక్వెల్ లో కూడా అమ్మాయిని నమ్మి హీరో బకరా అవుతాడని బకరా అయ్యే విధానం మారడంతో పాటు హీరోయిన్ కూడా మారుతుందని సమాచారం అందుతోంది.కాగా  డీజే టిల్లు డైలాగ్స్ చెప్పే విధానం కానీ ఆటిట్యూడ్ కానీ మారవని బోగట్టా. ఇకపోతే ఈ సినిమాతో సిద్ధు ఖాతాలో మరో సక్సెస్ గ్యారంటీ అని ఫ్యాన్స్ సైతం ఫిక్స్ అయ్యారు.ఇదిలావుండగా మరోవైపు సిద్ధు జొన్నలగడ్డ నటించే సినిమాల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది.అయితే  డీజే టిల్లు సక్సెస్ తో సిద్ధు రెమ్యునరేషన్ కూడా పెరిగిందని బోగట్టా.

ఇకపోతే  కెరీర్ తొలినాళ్లలో చిన్న పాత్రల్లో నటించిన సిద్ధు సీక్వెల్ లో పార్ట్1 ను మించిన ఎంటర్టైన్మెంట్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.కాగా  సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పైనే ఈ సినిమా తెరకెక్కనుంది.అయితే సిద్ధు జొన్నలగడ్డ కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు.ఇకపోతే  సిద్ధు జొన్నలగడ్డ తర్వాత ప్రాజెక్ట్ లు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాయో చూడాల్సి ఉంది. కాగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో పెద్ద సినిమాలతో పోల్చి చూస్తే సరైన కంటెంట్ తో తెరకెక్కిన చిన్న సినిమాలు నిర్మాతలకు మంచి లాభాలను అందిస్తున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: