తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్ సుమ కనకాల గురించి  చెప్పక్కర్లేదు. అయితే తెలుగు బుల్లితెరపై మకుటంలేని మహారాణిగా దూసుకుపోతొందీ యాంకర్ సుమ.అయితే ఇటు వెండితెర పై అటు బుల్లితెర పై ఏ ఈవెంట్, ఏ సినిమా ఫంక్షన్ లో చూసినా సుమ కనకాల పేరే వినిపిస్తూ ఉంటుంది. ఇకపోతే యాంకర్ సుమ తన యాంకరింగ్ తో చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని తన మాటలతో ఎంటర్టైన్ చేస్తూ అలరిస్తూ ఉంటుంది. ఇదిలావుంటే ఒకవైపు ఈవెంట్ లు,షూటింగ్ లు అంటూ బిజీబిజీగా ఉంటేనే తనకు సమయం దొరికినప్పుడల్లా తన అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటుంది. 

ఇక అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ ద్వారా పలు రకాల వీడియోలను షేర్ చేస్తూ ప్రేక్షకులకు మరింత చేరువగా ఉంటుంది.ఇక అసలు విషయం ఏమిటంటే ...ఈవెంట్ లకు హోస్ట్ గా వివారించినందుకు యాంకర్ సుమ 2నుంచి 4లక్షల రూపాయలు పారితోషికంగా తీసుకుంటుందట. అయితే అంతేకాదండోయ్ సుమ యాంకరింగ్ చేయాలంటే చాలానే కండిషన్స్ ఉంటాయి.ఇక  ఫస్ట్ రెమ్యునరేషన్ ఫిక్స్ కావాలి, చిన్న సినిమానా పెద్ద సినిమానా అని కాదు నాలుగు లక్షలు రెమ్యునరేషన్ ఉంటేనే ఈవెంట్ మేనేజర్లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందట సుమ. అయితే అలాగని చివరి నిమిషంలో వచ్చి ఈవెంట్ చేయమంటే కుదరదు ఆమె డేట్స్ ముందే తీసుకోవాలి.

అంతేకాక  కనీసం పది రోజులు ముందైనా డేట్ ఫిక్స్ చేసుకోవాలి.అయితే  ఇక వరుస సినిమాలప్పుడైతే సుమ డేట్స్ దొరకడం ఈవెంట్ మేనేజర్స్‌కి పెద్ద పనే. ఇకపో తే  రెమ్యూనరేషన్ నాలుగు లక్షల తీసుకున్నప్పటికి సుమ హోస్ట్ నిర్వహించే మాత్రం కేవలం రెండు గంటలే. కాగా స్టేజిపై ఎంత పెద్ద హీరో ఉన్నా కూడా రెండు గంటల అయిపోయిన తర్వాత ఆమె కారు వెక్కి వెళ్లి పోతుందట. అంతేకాకుండా అలాగే ఈవెంట్ కు సుమతో పాటు మరో కో యాంకర్‌ని పెట్టుకోవాల్సిందే. అయితే ఈవెంట్ మొదట్లో యాంకర్ వచ్చి కొద్దిసేపు హోస్టింగ్ చేసి వెళ్లగా మధ్యలో సుమ వచ్చి జాయిన్ అవుతుంది.ఇక. అలాగే ఈవెంట్‌ని గంటలు గంటలు నడిపించాలంటే సుమకు దగ్గర కుదరదట. పోతే స్పీచ్‌లు అన్నీ అవ్వాలి.. శుభం కార్డ్ సుమే వేయాలంటే అస్సలు కుదరదట..!!

మరింత సమాచారం తెలుసుకోండి: