అందాల ముద్దుగుమ్మ రాశి కన్నా గురించి తెలుగు సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో అనేక సినిమాల్లో నటించి ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ క్రేజీ హీరోయిన్ గా కొనసాగుతున్న రాశి ఖన్నా ప్రస్తుతం టాలీవుడ్ తో పాటు కోలీవుడ్, బాలీవుడ్ సినిమాల్లో కూడా నటిస్తూ ఫుల్ బిజీ గా కెరియర్ ను కొనసాగిస్తోంది. 

అందులో భాగంగా రాశి కన్నా కోలీవుడ్ లో నటించిన సర్దార్ సినిమా దీపావళి సందర్భంగా విడుదల కాబోతోంది. సర్దార్ సినిమా లో కార్తి హీరోగా నటించగా రాశి కన్నా హీరోయిన్ గా కనిపించబోతోంది. ఈ సినిమాతో పాటు రాశి ఖన్నా బాలీవుడ్ లో అనేక ప్రాజెక్ట్ లలో నటిస్తుంది. అలాగే రాశి కన్నా తెలుగులో ప్రస్తుతం పక్కా కమర్షియల్, థాంక్యూ  రెండు సినిమాలలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలలో పక్కా కమర్షియల్ మూవీ జూలై 1 వ తేదీన విడుదల కానుండగా , థాంక్యూ సినిమా జూలై 15 వ తేదీన విడుదల కాబోతుంది. ఇలా ఒకే నెలలో రాశి కన్నా రెండు సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించబోతోంది. ఇలా తెలుగు , తమిళ , హిందీ సినిమాల తో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్నా రాశి కన్నా సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన హాట్ హాట్ స్కిన్ షో తో కూడిన  ఫోటోలను పోస్ట్ చేస్తూ కుర్రకారును వేడెక్కిస్తూ ఉంటుంది. 

అందులో భాగంగా తాజాగా రాశి ఖన్నా తన ఇన్ స్టా లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో ఈ ముద్దుగుమ్మ అదిరిపోయే డీసెంట్ మరియు క్లాస్ లుక్ లో శారీ ని కట్టుకొని , అందుకు తగిన స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి అంతే డీసెంట్ గా క్లాస్ గా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది.  ప్రస్తుతం రాశి ఖన్నా కు సంబంధించిన ఈ క్లాస్ అండ్ డీసెంట్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: